సరైనోడుతో సాహసం చేస్తున్న బోయపాటి

December 19, 2021

సరైనోడుతో సాహసం చేస్తున్న బోయపాటి

‘అఖండ’ సినిమా సక్సెస్‌తో మంచి జోష్‌లో ఉన్నారు బోయపాటి శ్రీను. ఈ దర్శకుడు నెక్ట్స్‌ మూవీని అల్లు అర్జున్‌తో చేయనున్నారు. ఫిబ్రవరిలో షూటింగ్‌ స్టార్ట్‌ అవుతుంది. కానీ ఇది పీరియాడికల్‌ బ్యాక్‌డ్రాప్‌ మూవీ అట. అంతేకాదండోయ్‌..పైగా ఇది ప్యాన్‌ఇండియన్‌ మూవీ అట. ఇప్పటివరకు బోయపాటి సినిమాల్లో ఇలాంటి బ్యాక్‌డ్రాప్‌ లేదు. మరి..ఇప్పుడు బోయపాటి ఈ పీరియాడికల్‌ మూవీతో అల్లు అర్జున్‌ కెరీర్‌ను ఎక్కడికీ తీసుకువెళ్తాడో చూడాలి. ఇక అల్లు అర్జున్‌– బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన ‘సరైనోడు’ చిత్రం అప్పట్లో బ్లాక్‌బాస్టర్‌గా నిలిచిన విషయం విదితమే.

ట్రెండింగ్ వార్తలు