BheemlaNayak Dialogues: పవన్‌కల్యాణ్, రానా హీరోలుగా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘భీమ్లానాయక్’(BheemlaNayak). మలయాళం హిట్ అయ్యప్పనుమ్‌కోషియుమ్‌కు తెలుగు రీమేక్‌గా రూపొందిన భీమ్లానాయక్‌ఈ నెల 25న విడుదలైంది (Bheemlanayak). ఈసినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. ఈ సినిమా పవన్‌ఫ్యాన్స్‌కు హిట్ కాగా, సినీ అభిమానులకు మాత్రం యావరేజ్ ఫిల్మ్. అయితే ఈ చిత్రంలోని డైలాగ్స్‌కు మాత్రం ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. త్రివిక్రమ్ స్టైల్ ఆఫ్ డైలాగ్స్‌లో కొన్ని ఇవిగో…
– భయపడకు, పడినా భయటపడకు– ఏడవకు, ఏడిస్తే రాకు– పెద్దవాళ్ళతో పెట్టుకుంటే మరీ..పెద్ద పెద్ద ప్రాబ్లమ్సే వస్తాయి– నాన్నా..నేను గెలవకపోయినా పర్లేదు..నా చేతిలోని కత్తిని నువ్వు తిప్పకు– నీకు ఆర్మీ అనేది బలం…నాకు యూనీఫాం అడ్డం–ఎదవలు పక్క ఊర్నీంచి రావాలా? ఉర్లో ఉన్నోళ్ళు సరిపోరా?– నాయక్ పెళ్లాం అంటే నాయక్‌లో సగం కాదు..నాయక్‌కు డబుల్– పేరు సుగణ అండీ…పేరే సుగణ..వరస్ట్ బిహేవియర్– నువ్వు పీకేయ్ మళ్లీ మొలుస్తానువ్వు తొక్కేయ్ మళ్లీ లేస్తానువ్వు తీసేయ్ మళ్లీ వస్తానీకు ఆపలేని యుద్ధం ఇస్తా– గెలవడం అంటే కోట్లాట మాత్రమే కాదు..తప్పుకోవడం, తప్పు ఒప్పుకోవడం కూడా గెలుపే– నా బాబు (సినిమాలో రానా తండ్రి) నీ దగ్గర ఉంటే, నీ బాబు(సినిమాలో పవన్‌కల్యాణ్ కొడుకు) నా దగ్గర ఉన్నాడు– నాకు ఆపదొచ్చింది కాపాడన్నా…ఆపదొచ్చింది కాపాడు– ఫోన్లో ఎమ్మేల్యేలు, ఎంపీల నెంబర్లు పెట్టుకునే బదులు..నా చెల్లి ఫోటో పెట్టుకుని ఉంటే ఆ రోజే వదిలేసేవాడిని కదరా– పెద్దోళ్లు అనేది ఉత్తి భ్రమసార్…డానీయల్ శేఖర్ ..లాస్ట్‌టైమ్ మత్తులో చూసుకోలేదు…భీమ్లానాయక్…లాస్ట్ టైమ్ పొగరుతో చెప్పానుRead more:BheemlaNayak: టైటిల్ మార్చండి డైరెక్టర్ సలహా!