మళ్లీ ఓటీటీ యుగం మొద‌లైందా!

January 5, 2022

మళ్లీ ఓటీటీ యుగం మొద‌లైందా!

OTT era started Again: ఫస్ట్‌ అండ్‌ సెకండ్‌ లాక్‌డౌన్‌ సమయంలో ఓటీటీల హవా బాగా నడిచింది. ఇప్పుడు మళ్లీ థర్డ్‌లాక్‌డౌన్‌ రాబోతున్న సంకేతాలు కనపడుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ,హర్యానా, బీహార్‌ వంటి రాష్ట్రాల్లో థియేటర్స్‌ను క్లోజ్‌ చేశారు. మరోవైపు కర్ణాటక, తమిళనాడు, ముంబై, పశ్చిమబెంగాల్, పంజాబ్‌ వంటి రాష్ట్రాల్లో థియేటర్స్‌ సీటింగ్‌ సామార్థ్యాన్ని యాభై శాతానికి తగ్గించారు. తాజాగా ఈ నెల 5న దేశంలో యాభై వేల కరోనా కేసులు నమోదైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరికొన్ని రాష్ట్రాల్లో థియేటర్స్‌ క్లోజ్‌ కానున్నాయి. ఇదే జరిగితే..ఇప్పటికే షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌కు రెడీగా ఉన్న చిత్రాలు థర్డ్‌ లాక్‌డౌన్‌లో ఓటీటీకి వెళ్లడం ఖాయంగా చెప్పవచ్చు. దీంతో మ‌రోసారి మళ్లీ ఓటీటీ యుగం మొద‌లైన‌ట్టే..

Read also: ఓటీటీకి సఖి!

ట్రెండింగ్ వార్తలు