కోవిడ్‌ పాజిటివ్‌…అయినా బర్త్‌ డే సెలబ్రేషన్స్‌

January 7, 2022

కోవిడ్‌ పాజిటివ్‌…అయినా బర్త్‌ డే సెలబ్రేషన్స్‌

Hero Nithiin: హీరో నితిన్‌ భార్య శాలిని కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నారు. కానీ శుక్రవారం శాలిని బర్త్‌ డే. దీంతో నితిన్‌ భార్య బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ను చేసిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంటుంది. భార్య ఇంట్లో పై ఫ్లోర్‌ఉండగా, నితిన్‌ కింద ఉండి ఆమె బర్త్‌ డే కేక్‌ కట్‌ చేసి సెలబ్రేట్‌ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది. ‘‘కోవిడ్‌ హద్దులు ఉన్నాయి. కానీ ప్రేమకు హద్దులు లేవు. హ్యాపీ బర్త్‌ డే మై లవ్‌. లైఫ్‌లో ఫస్ట్‌ టైమ్‌ నువ్వు నెగటివ్‌ కావాలని కోరుకుంటున్నాను’’ అని ట్వీట్‌ చేశారు నితిన్‌. ఇక ప్రస్తుతం ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు నితిన్‌.

ReadmoreChakda Xpress: జూలన్‌ గోస్వామిగా అనుష్క శ‌ర్మ‌..టీజర్‌ అదిరిందిగా…

ట్రెండింగ్ వార్తలు