Kalki2898AD Twitte Review: ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఓకే..కానీ సాధార‌ణ ప్రేక్ష‌కుల రియాక్ష‌న్ ఏంటి?

June 27, 2024

Kalki2898AD Twitte Review: ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఓకే..కానీ సాధార‌ణ ప్రేక్ష‌కుల రియాక్ష‌న్ ఏంటి?

ప్రభాస్‌ హీరోగా నటించిన ‘కల్కి2898ఏడీ’ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు ఐదు సంవత్సరాల త‌ర్వాత ఈ సైంటిఫిక్‌ అండ్‌ ఫ్యూచరిస్టిక్‌ ఫిల్మ్‌ ‘కల్కి2898ఏడీ’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో భైరవ పాత్రలో ప్రభాస్, సుమతి పాత్రలో దీపికా పదుకొనె, సుప్రీమ్‌ యాక్సిన్‌ పాత్రలో కమల్‌హాసన్, అశ్వత్థామ పాత్రలో అమితాబ్‌బచ్చన్ న‌టించారు. అలాగే విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌సల్మాన్, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, వంటి స‌ర్‌ప్రైజింగ్‌గా క్యామియోస్ కూడా ఉన్నాయి. ‘కల్కి2898ఏడీ’ సినిమాను దాదాపు 600 కోట్ల రూపాయల బడ్జెట్‌తో సి.అశ్వినీదత్‌ నిర్మించారు. వైజయంతీ మూవీస్‌ 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ సినిమాను స్టార్ట్‌ చేశారు అశ్వ నీదత్‌. నాగ్‌ అశ్విన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈ రోజు విడుద‌లైంది. మ‌రి ఈ సినిమా ఎలా ఉందో ట్విట్ట‌ర్ రివ్యూలో చూడండి.

   

ట్రెండింగ్ వార్తలు