Keerthysuresh: మ్యూజిక‌ల్ ‘గాంధారి’ రిలీజ్‌

February 22, 2022

Keerthysuresh: మ్యూజిక‌ల్ ‘గాంధారి’ రిలీజ్‌

కీర్తి సురేష్ న‌టించిన మొట్ట మొద‌టి తెలుగు పాప్ సాంగ్ ‘గాంధారి’. సోనీ మ్యూజిక్ ఎంట‌ర్‌టైన్మెంట్‌, ది రూట్ అసోషియేష‌న్‌లో ఈ సాంగ్ రూపొందింది. సోమ‌వారం గాంధారి మ్యూజిక‌ల్ వీడియోను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా..

కీర్తి సురేష్(Keerthysuresh) మాట్లాడుతూ ‘‘‘గాంధారి’ లాంటి మ్యూజికల్ వీడియోలో యాక్ట్ చేయడం ఇదే తొలిసారి నాకు కూడా ఓ ఎక్స్‌పెరిమెంట్‌గా అనిపించింది. రూట్, సోనీ మ్యూజిక్‌కి థాంక్స్. సారంగ ద‌రియా త‌ర్వాత గాంధారితో వ‌ప‌న్ మ‌రో హిట్ అందుకున్నారు. సుద్దాల‌గారు అద్భుతంగా పాట రాశారు. బృంద‌గారితో, నేను ఛైల్డ్ ఆర్టిస్ట్‌గా ఉన్న్ప‌పుడు వ‌ర్క్ చేశాను. అలాగే ఆమె కొరియోగ్ర‌ఫీలో వ‌ర్క్ చేశాను. అలాగే ఆమె డైరెక్ష‌న్‌లోనూ ప‌నిచేయ‌డం కొత్త అనుభూతినిచ్చింది.రెండు రోజుల్లో ఈ సాంగ్ షూట్ చేశాం. ఈ ఆల్బ‌మ్‌లో భాగ‌మైన టెక్నిక‌ల్ టీమ్ ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. అంద‌రికీ థాంక్స్‌’’ అన్నారు.

ReadMore: Bheemlanayak: టైటిల్‌ మార్చండి.. డైరెక్టర్‌ సలహా!

Related News

ట్రెండింగ్ వార్తలు