January 6, 2022
Chiranjeevi-Pawankalyan: సాయిధరమ్‌తేజ్ ‘రిపబ్లిక్’ సినిమా ఈవెంట్‌లో పవన్‌కల్యాణ్ ఏపీలోని టికెట్ ధరల విషయం గురించి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి మాట్లాడటం వల్ల ఇండస్ట్రీ వర్గాలు ఆ తర్వాత చాలా సమస్యలను ఫేస్ చేయాల్సి వచ్చింది. ఈ నెక్ట్స్ ఇదే విషయమై సంతోషం ఈవెంట్‌లో చిరంజీవి ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి టికెట్ ధరల విషయంలో కాస్త కఠినంగానే మాట్లాడారు. కానీ జనవరి 05న జరిగిన ‘బంగార్రాజు’ రిలీజ్ డేట్ ప్రెస్‌మీట్‌లో ‘సినిమా వేదికలపై రాజకీయ అంశాలు మాట్లాడకూడదు. నేను మాట్లాడను’ అని నాగార్జున అన్నమాటలు పరోక్షంగా చిరంజీవి, పవన్‌కల్యాణ్‌లను ఉద్దేశించినవే అని నెటిజన్లు అనుకుంటున్నారు. మరి..నిజమేనా? నాగార్జునకే తెలియాలి.
Read More: ఆర్‌ఆర్‌ఆర్ ఇంట్రవెల్ సీన్ ఎన్ని రోజులు తీశారో తెలుసా!