నానిని కలవరపెడుతున్న విషయం ఏంటో తెలుసా?

December 17, 2021

నానిని కలవరపెడుతున్న విషయం ఏంటో తెలుసా?

నాని కెరీర్‌లో ఫస్ట్‌టైమ్‌ డ్యూయోల్‌ రోల్‌ చేసిన ‘కృష్ణార్జునయుద్ధం’ ఫ్లాప్‌ అయ్యింది. కొంతకాలం తర్వాత మళ్లీ నాని ఇప్పుడు డ్యూయోల్‌ రోల్‌ చేసిన చిత్రం ‘శ్యామ్‌సింగరాయ్‌’. తొలిసారి నాని డ్యూయోల్‌ రోల్‌ చేసిన ‘కృష్ణార్జునయుద్ధం’ చిత్రం హిట్‌ కాలేదు. ఈ ప్రకారం ‘శ్యామ్‌సింగరాయ్‌’ చిత్రం కూడా ఏమవు తుందా? అనే టెన్షన్‌ నానిని వేధిస్తుందట. పైగా ‘కృష్ణార్జునయుద్ధం’ చిత్రాన్ని నిర్మించిన వెంకట్‌ బోయనపల్లియే (పరోక్షంగా..)..ఇప్పుడు శ్యామ్‌సింగరాయ్‌ చిత్రాన్ని కూడా నిర్మించారు. మరి.. ఈ చిత్రంతో అయినా నాని ‘డ్యూయోల్‌ రోల్‌’ గండాన్ని దాటాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు