పిల్లలతో వేకేషన్ ఫుల్ గా చిల్ అవుతున్న నయన్, విగ్నేష్ శివన్.. ఫోటోస్ వైరల్?

May 31, 2024

పిల్లలతో వేకేషన్ ఫుల్ గా చిల్ అవుతున్న నయన్, విగ్నేష్ శివన్.. ఫోటోస్ వైరల్?

తెలుగు ప్రేక్షకులకు లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా నటించిన నయనతార ప్రస్తుతం కోలీవుడ్,బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ అక్కడ ఫుల్ బిజీబిజీగా గడుపుతోంది. అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఇకపోతే నయనతార కోలీవుడ్ దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దంపతులకు ఇద్దరు కవల పిల్లలు కూడా ఉన్నారు.

అయితే సరోగసి ద్వారా నేను ద్వారా కవల పిల్లలకు తల్లి అయిన విషయం మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఒకవైపు పిల్లల బాధ్యతలు చూసుకుంటూనే మరొకవైపు సినిమాలలో హీరోయిన్గా నటిస్తోంది. ఇది ఇలా ఉంటే తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే నయనతార తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది. ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో 8 ఏళ్ల ఫాలోవర్స్ కూడా ఉన్నారు. నాలుగు పదుల వయసు దాటినా కూడా ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ యువతకు సెగలు పుట్టిస్తూ ఉంటుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా నయనతార దంపతులు వెకేషన్ లో భాగంగా పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తూ ఫుల్ గా చిల్ అవుతున్నారు. అయితే ఆ ప్రదేశం ఎక్కడ అన్నది తెలియదు కానీ తన పిల్లలతో మాత్రం కలిసి ఎంజాయ్ చేస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో క్యూట్ ఫ్యామిలీ నైస్ ఫ్యామిలీ అంటూ కామెంట్ ల వర్షం కురిపిస్తున్నారు అభిమానులు.

Read More: ప్రశాంత్ వర్మ, రణవీర్ సింగ్ మూవీపై స్పందించిన మేకర్స్.. అవి నిజమే అంటూ?

Related News

ట్రెండింగ్ వార్తలు