January 7, 2022
PawanKalyan: టాలీవుడ్ టాప్ హీరో పవన్‌కల్యాణ్ వేకేషన్‌ను పూర్తి చేసుకుని తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. పవన్ చేస్తున్న తాజా సినిమా ‘భీమ్లానాయక్’ రిలీజ్ సంక్రాంతి నుంచి ఫిబ్రవరికి వాయిదా పడటంతో వేకేషన్‌కు వెళ్లారు పవన్. ఈ వేకేషన్‌ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకున్న పవన్ ఇక వరుసగా ‘భీమ్లానాయక్’, ఆ తర్వాత ‘హరిహరవీరమల్లు’ సినిమా షూటింగ్స్‌లో జాయిన్ అవుతారు. ఇక ఈ రెండు చిత్రాలు సంక్రాంతికి విడుదల చేస్తామని ఆయా చిత్రబృందాలు ప్రకటించినప్పటికీని కుదర్లేదు.
Read More: కోవిడ్ పాజిటివ్…అయినా బర్త్ డే సెలబ్రేషన్స్