బాలీవుడ్‌లో రకుల్‌ ఎటాక్‌ ఎప్పుడంటే..!

December 16, 2021

బాలీవుడ్‌లో రకుల్‌ ఎటాక్‌ ఎప్పుడంటే..!

థియేటర్స్‌లో జాన్‌ అబ్రహాం ‘ఎటాక్‌’ ఎప్పుడో తెలిసిపోయింది. బాలీవుడ్‌ చిత్రం ‘ఎటాక్‌’ వచ్చే ఏడాది జనవరి 28న విడుదల కానుంది. ఇందులో రకుల్‌ప్రీత్‌సింగ్, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ హీరోయిన్స్‌గా నటించారు. లక్ష్యరాజ్‌ ఆనంద్‌ డైరెక్టర్‌. తాజాగా ఈ సినిమా టీజర్‌ కూడా విడుదలైంది. ఇపాటికే విడుదలకావాల్సిన ఈ చిత్రం కోవిడ్‌ కారణంగా పలుమార్లు వాయిదా పడింది.

ట్రెండింగ్ వార్తలు