ధనుష్-ఐశ్వర్య విడాకులపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్‌

January 18, 2022

ధనుష్-ఐశ్వర్య విడాకులపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్‌

కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్‌, సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ పెద్ద కూతురు ఐశ్వ‌ర్య త‌మ 18 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలికినట్లు ఇరువురు తమ సోషల్‌మీడియా ఖాతాలో వెల్లడించారు. ఈ విష‌యంపై తాజాగా రామ్ గోపాల్ వ‌ర్మ సంచ‌న‌ల వ్యాఖ్య‌లు చేశారు.

‘పెళ్లిల్లు ఎంత ప్రమాదకరమో హెచ్చరించడానికి సెల‌బ్రిటీల‌ విడాకులే మంచి ట్రెండ్‌ సెట్టర్స్‌’ అని ఆర్జీవీ ట్వీట్ చేశారు. అంతే కాకుండా ‘సంతోషంగా ఉండటానికి రహస్యం ఏంటంటే.. పెళ్లి అనే జైలుకు వెళ్లడం కంటే వీలైనంతవరకూ ప్రేమించడం ఉత్తమం’, ‘స్మార్ట్‌ పీపుల్‌ లవ్‌ చేస్తారు. మూర్ఖులే పెళ్లి చేసుకుంటారు’ అంటూ వరుస ట్వీట్లు చేస్తున్నాడు రామ్‌ గోపాల్ వర్మ.

 

ట్రెండింగ్ వార్తలు