January 7, 2022
SalmanKhan Tiger3: టైగర్ సిరీస్‌లో సల్మాన్ ఖాన్ (SalmanKhan) చేస్తున్న తాజా చిత్రం ‘టైగర్ 3’. మనీష్ శర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కత్రినాకైఫ్ హీరోయిన్‌గా చేస్తున్నారు. అయితే ‘టైగర్ 3’ కొత్త షెడ్యూల్ ఈ నెల రెండోవారంలో ఢిల్లీలో ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఢిల్లీ ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేసున్న ఆంక్షలు, అక్కడ నెలకొని ఉన్న పరిస్థితుల దృష్ట్యా షూటింగ్ సాధ్యపడదని సల్మాన్‌ఖాన్ అండ్ కో ‘టైగర్ 3’ షూటింగ్‌ను వాయిదా వేశారు. అన్నీ సవ్యంగా జరిగితే ‘టైగర్ 3’ చిత్రం ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
Read More: Chakda Xpress: జూలన్ గోస్వామిగా అనుష్క శర్మ..టీజర్ అదిరిందిగా…