రవితేజ..బెల్లంకొండ అసలైన దొంగ ఎవరో?

January 4, 2022

రవితేజ..బెల్లంకొండ అసలైన దొంగ ఎవరో?

స్టువర్టుపురం దొంగగా పేరుగాంచిన టైగర్‌ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఇటీవల రెండు సినిమాల ప్రకటనలు వచ్చిన విషయం తెలిసిందే. ఒకటి రవితేజ హీరోగా ‘టైగర్‌: నాగేశ్వరరావు’. రెండు..బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా ‘స్టూవర్టుపురం దొంగ’. ప్రకటించారు కానీ ఈ సినిమాలను గురించి అయితే ఇటు రవితేజ కానీ అటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ కానీ మాట్లాడడం లేదు. మరి…ఈ సినిమా విషయంలో తగ్గింది ఎవరో నెగ్గింది ఎవ‌రో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందేనేమో…

Also Read: ఈ సారి ఏప్రిల్‌ పూల్ అయ్యేది ఎవరో!

ట్రెండింగ్ వార్తలు