ఈవారం ఓటీటీ లో.. మన ముందుకి వస్తున్న చిత్రాలు!

May 22, 2024

ఈవారం ఓటీటీ లో.. మన ముందుకి వస్తున్న చిత్రాలు!

థియేటర్స్ లో ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటే రిలీజ్ అయిన నెల రోజుల లోపే ఆ సినిమాలు ఓటీటీలో అలరిస్తున్నాయి. ఈవారం ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాలపై ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది. ఈవారం ఓటీటీలో ఎక్కువ సంఖ్యలోనే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఆ సినిమాలు ఏంటో చూద్దాం.యాపిల్‌ టీవీ ప్లస్‌ లో ట్రైయింగ్‌ 4 (వెబ్‌సిరీస్‌) మే 22వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

నెట్‌ఫ్లిక్స్‌ లో క్య్రూ (హిందీ) మే 24వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

అట్లాస్‌ (హాలీవుడ్‌) మే 24వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

టఫెస్ట్‌ ఫోర్సెస్‌ ఆన్‌ ది ఎర్త్‌ (డాక్యుమెంటరీ సిరీస్‌)మే 22వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

లయన్స్‌ గేట్‌ ప్లే లో వాంటెడ్‌ మాన్‌ (హాలీవుడ్‌) మే 24వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

డిస్నీ+హాట్‌స్టార్‌ లో ది కర్దాషియన్స్‌ 5 (వెబ్‌సిరీస్) మే 23వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ద బీచ్‌ బాయ్స్‌ (డాక్యుమెంటరీ మూవీ) మే 24వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ద బీచ్ బాయ్స్ మే 24న,

రోలాండ్ గారోస్ మే 26న ట్రీమింగ్ కానుంది

అమెజాన్‌ ప్రైమ్‌ లో ద టెస్ట్‌ 3 (వెబ్‌సిరీస్‌) మే 23వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. అలాగే ద బ్లూ

ఏంజెల్స్ మే 23న, డి ఓ ఎం సీజన్ 2 మే 24న, బాంబ్ సెల్ మే 25న స్ట్రీమింగ్ అవుతున్నాయి

జియో సినిమా లో ఆక్వామెన్‌-2 (తెలుగు) మే 21వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

డ్యూన్‌2 (హాలీవుడ్‌) మే 21వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

జీ 5 లో వీర్‌ సావర్కర్‌ (హిందీ) మే 24వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఆహా లో ప్రసన్న వదనం మే 24న స్ట్రీమింగ్ అవుతుంది

Read More: ‘బ్లాక్ స్వోర్డ్’ జస్ట్ గ్లింప్స్ మాత్రమే.. మిరాయ్ కథ అదిరిపోతుంది: మనోజ్ మంచు

Related News

ట్రెండింగ్ వార్తలు