జనసేన పార్టీకి ఐదు కోట్లు విరాళం ఇచ్చిన మెగా కోడలు ఉపాసన?

April 8, 2024

జనసేన పార్టీకి ఐదు కోట్లు విరాళం ఇచ్చిన మెగా కోడలు ఉపాసన?

మెగా ఫ్యామిలీ నుంచి ఎంతోమంది హీరోలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పవర్ స్టార్ రేంజ్ లో మెగా ఫ్యామిలీ నుంచి ఎంతోమంది హీరోలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పవర్ స్టార్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలో ఎంతో బిజీగా ఉన్నారు.

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించిన తర్వాత పూర్తిగా రాజకీయాలకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఇక త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు కూడా జరగబోతున్నటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ పూర్తి దృష్టి రాజకీయాల పైన పెట్టారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ తన పార్టీ నుంచి ఒంటరిగా పోరాటం చేయాలి అంటే పెద్ద ఎత్తున ఖర్చులు అవుతాయని అందుకే తను పొత్తు పెట్టుకున్నాను అంటూ పలు సందర్భాలలో వెల్లడించారు.

ఇక పొత్తుల భాగంగా ఈయన 21 చోట్ల తన అభ్యర్థులను పోటీకి దించుతున్న సంగతి తెలిసిందే. అయితే పార్టీ కార్యక్రమాల కోసం ఇప్పటికే ఎంతోమంది జనసేన పార్టీకి విరాళంగా ప్రకటించారు. ముఖ్యంగా మెగా కుటుంబంలోనే ఎంతోమంది సెలబ్రిటీలు జనసేన పార్టీకి విరాళంగా పెద్ద ఎత్తున డబ్బులను ఇచ్చారు. తాజాగా మెగా కోడలు ఉపాసన సైతం ఏకంగా జనసేన పార్టీకి ఐదు కోట్ల రూపాయల విరాళం ఇచ్చారని తెలుస్తోంది.

ఇక మెగా హీరోలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ ఆదేశించాలే కానీ ప్రచార కార్యక్రమాలకు ముందుకు వస్తామని తప్పకుండా బాబాయ్ కి సపోర్ట్ చేస్తామని తెలుపుతున్నారు. కానీ రాజకీయాలు అన్న తర్వాత ఎన్నో మాటలు పడాల్సి వస్తుంది అందుకే తన ఫ్యామిలీని రాజకీయాలకు దూరంగా పవన్ కళ్యాణ్ ఉంచుతున్నారని పలు సందర్భాలలో మెగా హీరోలు వెల్లడించారు. ఉపాసన పవన్ కళ్యాణ్ కు ఐదు కోట్ల రూపాయల విరాళం ఇచ్చారంటూ వస్తున్నటువంటి ఈ వార్తలలో ఇంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్తలు మాత్రం వైరల్ అవుతున్నాయి.

Read More: దుబాయ్ వెకేషన్ లో రష్మిక విజయ్.. నేటిజన్ పోస్టుతో దొరికిపోయిన జంట?

ట్రెండింగ్ వార్తలు