కింది నుంచి పైదాక.. అంతా చూపిస్తోన్న అషూ రెడ్డి.. ఫోటోలు వైరల్

December 28, 2023

కింది నుంచి పైదాక.. అంతా చూపిస్తోన్న అషూ రెడ్డి.. ఫోటోలు వైరల్

సోషల్ మీడియా స్టార్ సెలబ్రిటీలుగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి అషూ రెడ్డి(Ashu Reddy) ఒకరు. ఈమె సోషల్ మీడియాలో టిక్ టాక్ వీడియోలు చేసుకుంటూ సెలబ్రిటీగా మారిపోయారు ఈమెలో కాస్త సమంత పోలికలు ఉండడంతో అందరూ కూడా తనని జూనియర్ సమంత అంటూ పొగడటంతో ఒక్కసారిగా ఈమె క్రేజ్ సొంతం చేసుకున్నారు. సమంత పోలికలతో ఉండటంతో ఈమెకు అతి తక్కువ సమయంలోనే ఎంతో మంచి క్రేజ్ లభించిందని చెప్పాలి.

ఇదే క్రేజ్ ఉపయోగించుకొని యూట్యూబ్ ఛానల్ యాంకర్ గా మారిపోయారు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో మంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేశారు. ఇలా సెలబ్రిటీ యాంకర్ గా మారినటువంటి అషూ రెడ్డి(Ashu Reddy) ప్రస్తుతం ఇండస్ట్రీలో కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఒకవైపు సిరీస్ లలో నటిస్తూనే మరోవైపు పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ సందడి చేస్తున్నారు. ఈమె యాంకర్ గా దావత్ అనే కార్యక్రమం ప్రసారమవుతుంది ఈ కార్యక్రమానికి సెలబ్రిటీలు హాజరు కాగా ఈమె తన ప్రశ్నలతో వారి నుంచి ఆసక్తికరమైనటువంటి సమాధానాలను రాబడుతున్నారు.

కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే అషూ రెడ్డి సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే. తరచు సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అందరికీ పిచ్చెక్కిస్తూ ఉంటారు. ఇకపోతే ఇటీవల ఈమె బీచ్ లో పెద్ద ఎత్తున సందడి చేయడమే కాకుండా అక్కడ బోటింగ్ కూడా వెళ్లారు. దీంతో కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు నారింజరంగు డ్రెస్ ధరించి ఉన్నటువంటి ఈమె కింది నుంచి పై వరకు. తన అందాలన్నింటిని చూపెడుతూ రచ్చ చేస్తున్నారు. ప్రస్తుతం ఈమె గ్లామరస్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Read More: కరోనా బారిన పడి మృతిచెందిన నటుడు విజయ్ కాంత్..

ట్రెండింగ్ వార్తలు