బికినీ వేసుకొని బెడ్ పై విరహవేదనతో మంచు లక్ష్మి.. ఫోటోలు వైరల్!

February 15, 2024

బికినీ వేసుకొని బెడ్ పై విరహవేదనతో మంచు లక్ష్మి.. ఫోటోలు వైరల్!

మంచు లక్ష్మి పరిచయం అవసరం లేని పేరు. మోహన్ బాబు వారసురాలుగా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి మంచు లక్ష్మి ఇటీవల హైదరాబాద్ నుంచి ముంబై షిఫ్ట్ అయిన సంగతి తెలిసిందే. తెలుగులో పలు సినిమాలలో నటిస్తున్నటువంటి ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు అందుకోవడం కోసం ముంబై వెళ్లారు. ప్రస్తుతం బాలీవుడ్ అవకాశాల కోసం ఈమె గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇక హైదరాబాదులో ఉన్నప్పుడు మంచు లక్ష్మి ఎంతో పద్ధతిగా ఉండేవారు కానీ ముంబై వెళ్ళిన తర్వాత ఈమె పూర్తిగా తన వేషధారణ మార్చేశారు. బాలీవుడ్ సెలబ్రిటీల రీతిలో ఈమె కూడా పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ ఫోటోలకు ఫోజులిస్తున్నారు. ఇటీవల కాలంలో రకుల్ ఏకంగా బికినీలో కూడా ఫోటోషూట్స్ చేయించిన సంగతి మనకు తెలిసిందే. ఇకపోతే తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా ఈమె బికినీ ధరించి మంచంపై విరహవేదనతో ఉన్నటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇలా ఈ ఫోటోలను షేర్ చేసినటువంటి ఈమె సెల్ఫ్ లవ్ ఇస్ ద బెస్ట్ లవ్ అంటూ క్యాప్షన్ జోడించారు. ఇక ఈ ఫోటోలు చూసినటువంటి నెటిజెన్స్ ఈమె పట్ల వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. మీరు హైదరాబాదులో ఉన్నప్పుడే చాలా మంచిగా ఉండేవారు ఇప్పుడు ముంబై వెళ్లి మీరు కూడా బాలీవుడ్ భామల మాదిరిగా తయారయ్యారని ముంబై నీళ్లు మీకు బాగా ఒంట బట్టాయి అంటూ కామెంట్లు చేస్తున్నారు..

ఇలా మంచు లక్ష్మి భారీ స్థాయిలో ఎక్స్పోజ్ చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చారు. ఇలా బాలీవుడ్ అవకాశాల కోసం ఇది కూడా ఓ ప్రయత్నమే అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. తెలుగులో ఈమె స్టార్ కిడ్ అయినప్పటికీ బాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రం కాదని అక్కడ ఈమె అందరితోపాటు ఆడిషన్స్ కి వెళ్లి అవకాశాలను అందుకోవాల్సి ఉంటుందంటూ గతంలో మంచు లక్ష్మి స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే.

Read More: దేవర షూటింగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్… ఏప్రిల్ లో విడుదల కష్టమేనా?

Related News

ట్రెండింగ్ వార్తలు