Glam Pix: Nandita Swetha

October 21, 2023

Glam Pix: Nandita Swetha

నందిత శ్వేత (శ్వేత శెట్టి) భారతీయ చలనచిత్ర నటి. తమిళ, తెలుగు చిత్రాలలో నటించింది. కన్నడ చిత్రం నంద లవ్స్ నందిత సినిమాతో శ్వేత తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. తరువాత 2012లో తమిళంలో వచ్చిన అట్టకతి అనే కామెడీ చిత్రంలో నటించింది. 2016లో తెలుగులో వచ్చిన ఎక్కడికి పోతావు చిన్నవాడా హర్రర్ కామెడీ చిత్రంతో తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టింది.

See More: Glam Pix: Payal Rajput

ట్రెండింగ్ వార్తలు