బాలకృష్ణ తర్వాత ఈ హీరోయిన్‌కు కరోనా పాజిటివ్‌

July 2, 2022

బాలకృష్ణ తర్వాత ఈ హీరోయిన్‌కు కరోనా పాజిటివ్‌

చీకటి గదిలో చితక్కొట్టుడు, కాంచన 3, తిప్పరామీసం రీసెంట్‌గా నాని ‘అంటే..సుందరానికీ’ వంటి తెలుగు చిత్రాల్లో నటించిన హీరోయిన్‌ నిక్కీ తంబోలి గుర్తుండే ఉంటారు. అయితే ఇప్పుడు ఈ హీరోయిన్‌కు కరోనా వచ్చింది. తనకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లుగా నిక్కీ సోషల్‌మీడియా వేదికగా స్పందించారు.

‘‘నాకు కరోనా లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. తగు జాగ్రత్తలతో హోం క్వారంటైన్‌లో ఉంటున్నాను. రీసెంట్‌గా నన్ను కలిసినవారు వారంతంట వారే కరోనా పరీక్షలు చేయించుకోవలసినదిగా కోరుకుంటున్నాను. దయచేసి కోవిడ్‌ నియమ నిబంధలను పాటించండి’’ అని నిక్కీ ట్వీట్‌ చేశారు. రీసెంట్‌గా బాలకృష్ణకు కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో మరికొంతమంది కరోనా బారిన పడే చాన్సెస్‌ ఉన్నట్లుగా తెలుస్తోంది.

Nikki tamboliRead More; ప్రమోషన్స్‌ కోసం ఇంత దిగజారాలా…విజయ్‌ దేవరకొండపై నెటిజన్లు ఫైర్‌

Related News

ట్రెండింగ్ వార్తలు