మొత్తం కనిపించేలా వేసుకుందే.. నందినీ రాయ్ పరువాల ప్రదర్శన

December 29, 2023

మొత్తం కనిపించేలా వేసుకుందే.. నందినీ రాయ్ పరువాల ప్రదర్శన

Nandini Rai: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలకు మంచి గుర్తింపు రావాలి అంటే వారిని అభిమానించే వారి సంఖ్య అలాగే ఉండాలని భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా హీరోయిన్స్ లేదా హీరోలు వారి సినిమాలకు సంబంధించినటువంటి విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇక హీరోయిన్స్ మాత్రం ఇందుకు కాస్త భిన్నం అనే చెప్పాలి. వీరికి సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడం కోసం భారీ స్థాయిలో ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు.

ఇలా హీరోయిన్స్ గ్లామర్ షో చేస్తూ సోషల్ మీడియా వేదికగా అభిమానుల సంఖ్య పెంచుకుంటూ ఉంటారు. ఇలా ఎంతోమంది హీరోయిన్స్ మిలియన్స్ సంఖ్యలో ఫాలోవర్స్ ని సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి నందిని రాయ్ కూడా ఒకరు. ఈమె పలు సినిమాలలో నటించి హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే ఈమె సినిమాలకంటే కూడా సోషల్ మీడియా ద్వారా మంచి పాపులారిటీ సొంతం చేసుకున్నారు అని చెప్పాలి.

నందిని రాయ్(Nandini Rai) కెరియర్ పరంగా ఎంత బిజీగా ఉంటారో సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటారు. సోషల్ మీడియా వేదికగా తరచూ తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తుంటారు. ఇకపోతే ఇటీవల షేర్ చేసినటువంటి ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి అని చెప్పాలి. ఈమె ఒంటినిండా దుస్తులు వేసుకున్నప్పటికీ తన అందాలన్నీ కనిపించేలా వేసుకోవడంతో ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈమె ప్యాంట్ వేసుకున్నప్పటికీ నెట్టెడ్ కావడంతో తన థైస్ అందాలన్నీ కూడా స్పష్టంగా కనిపించడంతో కుర్రాళ్ళు చూపు పక్కకు తిప్పకోలేకపోతున్నారు. ఇక షర్ట్ లేకుండా బ్రాతో ఈమె హాట్ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ విధంగా నందిని రాయ్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది నేటి జెన్స్ ఈ ఫోటోలపై వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. డ్రెస్సు మొత్తం వేసుకున్నా అన్నీ కనిపించేలాగే వేసుకున్నారే అంటూ ఈ ఫోటోలపై నేటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.

Read More: ఈ వయసులోనూ ఎంత బరువులు మోస్తోందో.. నటి ప్రగతి వీడియో

ట్రెండింగ్ వార్తలు