టాలీవుడ్‌ను టార్గెట్‌ చేసిన తమిళ దర్శకులు

July 3, 2022

టాలీవుడ్‌ను టార్గెట్‌ చేసిన తమిళ దర్శకులు

తమిళ దర్శకులు టాలీవుడ్‌పై మస్త్‌ ఫోకస్‌ పెట్టినట్లుగా తెలుస్తోంది. దాదాపు డజనుమంది తమిళ దర్శకులు తెలుగు హీరోలతో సినిమాలు చేస్తున్నారు. ఆ తెలుగు హీరో, తమిళ దర్శకుడు కాంబినేషన్స్‌ ఏవో మీరు ఓ సారి చదవండి.

చిరంజీవి – మోహన్‌రాజా– (గాడ్‌ఫాదర్‌) పవన్‌కళ్యాణ్‌– సముద్రఖని రామ్‌చరణ్‌ – శంకర్‌ –(అధికారి?) రానా – మిలింద్‌ రావు నాగచైతన్య – వెంకట్‌ప్రభు రామ్‌ – లింగుసామీ– (ది వారియర్‌) సందీప్‌ కిషన్‌ – రంజిత్‌ జయకోడి (మైఖేల్‌) శర్వానంద్‌ – శ్రీ కార్తిక్‌ (ఒకే ఒక జీవితం) త్రిగుణ్‌ – మిస్కీన్‌ సమంత– హరి, హరీశ్‌ (యశోద) , శాంతరూబన్‌

చర్చల దశలో.. రామ్‌చరణ్‌– లోకేష్‌ కనగరాజ్‌ (విక్రమ్‌ ఫేమ్‌) ఎన్టీఆర్‌ – వెంట్రీమారన్‌ గోపీచంద్‌ – హరి రవితేజ – బాలాజీ (మారి ఫేమ్‌)

Related News

ట్రెండింగ్ వార్తలు