కోలీవుడ్‌లోనూ కరోనా కలకలం..ఈ ఐదుగురు పాజిటివ్‌

January 8, 2022

కోలీవుడ్‌లోనూ కరోనా కలకలం..ఈ ఐదుగురు పాజిటివ్‌
టాలీవుడ్‌లో ప్రసుతం అరడజనుమందికిపైగానే కరోనాతో ఇబ్బంది పడుతున్నారు. ఇటు కోలీవుడ్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉంది. తమిళ సినీ పరిశ్రమలో కరోనాతో బాధపడుతున్న ఆ ఐదుగురు వీరే..సీనియర్‌ నటుడు సత్యరాజ్‌    త్రిష   అరుణ్‌ విజయ్‌      దర్శకుడు ప్రియదర్శన్‌       వరలక్ష్మీ శరత్‌కుమార్‌  వీరిలో సీనియర్‌ సత్యరాజ్‌ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నారు. 

ట్రెండింగ్ వార్తలు