ఎరుపు రంగు డ్రెస్ లో మత్తెక్కించే చూపులతో కవ్విస్తున్న దేవర బ్యూటీ?

February 8, 2024

ఎరుపు రంగు డ్రెస్ లో మత్తెక్కించే చూపులతో కవ్విస్తున్న దేవర బ్యూటీ?

బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో జాన్వీ కపూర్ ఒకరు. దివంగత నటి శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి ఈమె ఇప్పటివరకు బాలీవుడ్ సినిమాలలో నటిస్తున్న ప్రస్తుతం మాత్రం సౌత్ సినిమాలపై ఫోకస్ చేశారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈమె ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నటువంటి దేవర సినిమాలో హీరోయిన్గా అవకాశం అందుకున్న సంగతి మనకు తెలిసిందే.

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్నటువంటి ఈ సినిమాలో ఈమె హీరోయిన్గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో నటిస్తున్నందుకు జాన్వీ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇకపోతే ఈమె త్వరలోనే మరొక టాలీవుడ్ స్టార్ హీరోతో కూడా జతకట్టబోతుందని వార్తలు వస్తున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సరసన కూడా ఈమె నటించబోతున్నారని సమాచారం రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్లో రాబోతున్నటువంటి పాన్ ఇండియా సినిమాలో కూడా జాన్వీ నటించే అవకాశాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఈ విషయం గురించి అధికారిక ప్రకటన వెలబడలేదు.

ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టినటువంటి ఈమె తరచూ జిమ్ కి వెళ్లి భారీ స్థాయిలో వర్కౌట్స్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఎప్పటికప్పుడు ట్రెండీ దుస్తులను ధరించి హాట్ ఫోటోలకు ఫోజులిస్తూ ఉంటారు.

ఇలా సోషల్ మీడియాలో ఈమె అందాలను ఆరబోస్తూ చేసే రచ్చ మామూలుగా ఉండదు తాజాగా ఈమె ఎరుపు రంగు డ్రెస్ ధరించి తన అందాలన్నింటినీ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో కుర్రకారుల చూపు పక్కకు తిప్పనివ్వకుండా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Read More: పూనమ్ క్యాన్సర్ కు బ్రాండ్ అంబాసిడర్ కాదు.. సీరియస్ అయిన కేంద్ర ప్రభుత్వం!

ట్రెండింగ్ వార్తలు