కావ్య థాపర్ స్ట‌న్నింగ్ ఫొటోస్

December 30, 2023

కావ్య థాపర్ స్ట‌న్నింగ్ ఫొటోస్

కావ్య థాపర్(Kavya Thapar) 1995, ఆగస్టు 20న మహారాష్ట్రలో జన్మించింది. పోవైలోని బొంబాయి స్కాటిష్ పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తిచేసి, ఠాకూర్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ కామర్స్ కళాశాలలో చేరింది. కావ్య థాపర్(Kavya Thapar) 2013లో తొలిసారిగా తత్కాల్ అనే హిందీ లఘుచిత్రంలో నటించింది. ఆ తరువాత పతంజలి, మేక్‌మైట్రిప్, కోహినూర్‌ వంటి సంస్థ ప్రచార చిత్రాలలో కనిపించింది.

See More: టాలెంట్ చూపిస్తున్న కావ్యా థాపర్.. వామ్మో అనాల్సిందే

ట్రెండింగ్ వార్తలు