టాలెంట్ చూపిస్తున్న కావ్యా థాపర్.. వామ్మో అనాల్సిందే

December 28, 2023

టాలెంట్ చూపిస్తున్న కావ్యా థాపర్.. వామ్మో అనాల్సిందే

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ఉన్నటువంటి వారిలో నటుడు రవితేజ(Ravi Teja) ఒకరు. ఇటీవల రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయిందని చెప్పాలి. ఏడాదికి రెండు మూడు సినిమాలు ద్వారా ఈయన ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటారు హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తున్నారు.

ఇక ఈ సంక్రాంతికి ఈగల్(Eagle) అనే సినిమా ద్వారా రవితేజ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల కాలేజ్ స్టూడెంట్స్ సమక్షంలో ఒక వేడుకను నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంలో నటి కావ్య థాపర్(Kavya Thapar) చీర కట్టులో కనిపించే సందడి చేశారు.

ఇలా ఈ కార్యక్రమంలో భాగంగా కావ్య థాపర్(Kavya Thapar) చీర ధరించిన తన బ్లౌజ్ మాత్రం డీప్ నెక్ కలిగి ఉంది. ఇలా ఈమె బ్లౌజ్ నెక్ చాలా డీప్ గా ఉండడంతో ఎద అందాలను ఆరబోస్తూ రచ్చ చేశారు. ఇలా అందాలను బయట పెడుతూ పెద్ద ఎత్తున ఎక్స్పోజ్ చేస్తూ కనిపించడంతో ఈమె లుక్ పై భారీ స్థాయిలో కామెంట్లు పేలుతున్నాయి. ఇక ఈ ఫోటోపై ఎంతోమంది నేటిజన్స్ స్పందిస్తూ కావ్య థాపర్ చీరకట్టులో తన టాలెంట్ మొత్తం బయటపడుతోందని పెద్ద ఎత్తున కామెంట్ ల వర్షం కురిపిస్తున్నారు. ఇలా ఈమె అందాల ప్రదర్శన కర్రకారులకు చూపు పక్కకు తిప్పుకొనివ్వడం లేదని చెప్పాలి

ట్రెండింగ్ వార్తలు