అవకాశాల కోసం అందాలను ఎరగా వేస్తున్న పూజా హెగ్డే?

February 9, 2024

అవకాశాల కోసం అందాలను ఎరగా వేస్తున్న పూజా హెగ్డే?

పూజా హెగ్డే ఒకానొక సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి గోల్డెన్ లెగ్ అనే పేరును సంపాదించుకున్నారు. కెరియర్ మొదట్లో కొంచెం ఒడిదుడుకులు ఎదుర్కొన్నటువంటి ఈమె అనంతరం వరుస సినిమాలతో దూసుకుపోయారు. ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఓ వెలుగు వెలిగినటువంటి పూజా హెగ్డే కెరియర్ మాత్రం ప్రస్తుతం భారీగా పడిపోయిందని చెప్పాలి.

ఈమె ఇటీవల కాలంలో నటించిన సినిమాలన్నీ కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. అంతేకాకుండా ఈమె కమిట్ అయిన సినిమాల నుంచి కూడా తప్పుకోవడంతో ప్రస్తుతం చేతిలో ఒక సినిమా అవకాశం కూడా లేదు.ఇలా సినిమా అవకాశాలు లేకపోవడంతో అవకాశాలను అందుకోవడం కోసం పూజా హెగ్డే పడరాని పాట్లు పడుతున్నారు.

ఇక సినిమా అవకాశాలు లేకపోవడంతో ఈమె ఎక్కువగా సోషల్ మీడియాలోనే కాలక్షేపం చేస్తున్నారు. తరచూ తనకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే మసక చీకట్లో భారీ అందాల ప్రదర్శన చేస్తూ బుట్ట బొమ్మ ఫోటోలకు ఫోజులిస్తూ దిగినటువంటి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఓ ఈవెంట్ కి హాజరైన పూజా హెగ్డే మసక చీకట్లలో నిలబడి మెరిసిపోతోంది. ముందు నుంచి పూజా హెగ్డే పొగుడు కాళ్లపై కుర్రాళ్ళకి క్రష్ ఉంది.

కుర్రాళ్ళ క్రష్ కి తగ్గట్లుగానే పూజా హెగ్డే కూడా థైస్ ఎక్స్ ఫోజ్ చేస్తూ రచ్చ చేస్తోంది. చాలా పొట్టి గౌను ధరించిన పూజా హెగ్డే మైండ్ బ్లాక్ అనిపించే విధంగా హొయలు పోతోంది. ఇలా అందాలన్నింటినీ ఆరబోస్తూ తన అందాలను ఎరగావేసి సినిమా అవకాశాలను అందుకోవడం కోసం ఈమె గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఈమెకు ఇప్పుడైనా కలిసి వచ్చి సినిమా అవకాశాలు వచ్చేనా లేదంటే బుట్ట బొమ్మ ఇండస్ట్రీకి దూరంగా ఉండాల్సిందేనా అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.

Read More: మరోసారి బకరా అయిన అమర్.. అందరూ కలిసి పరువు తీస్తున్నారుగా?

ట్రెండింగ్ వార్తలు