అసలు బట్టలు వేసుకుందా?.. సడెన్‌గా చూస్తే షాకే.. రకుల్ బికినీ అందాలు

December 27, 2023

అసలు బట్టలు వేసుకుందా?.. సడెన్‌గా చూస్తే షాకే.. రకుల్ బికినీ అందాలు

కెరటం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు ముందుకు వచ్చిన నటి రకుల్ ప్రీతి సింగ్(Rakul Preet Singh) మొదటి సినిమా ద్వారా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినప్పటికీ ఈమె నటించిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా ద్వారా మాత్రం మంచి సక్సెస్ అందుకున్నారు. సందీప్ కిషన్ హీరోగా నటించినటువంటి ఈ సినిమా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది.ఈ సినిమా తర్వాత ఈమెకు తెలుగులో పెద్ద ఎత్తున అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఇలా తెలుగులో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించడమే కాకుండా తమిళ భాష చిత్రాలలో కూడా అవకాశాలు అందుకున్నారు.

ఇక తెలుగులో రకుల్ చివరిగా కొండ పొలం అనే సినిమాలో నటించారు. ఈ సినిమా తర్వాత ఈమె పూర్తిగా సౌత్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఇలా సౌత్ ఇండస్ట్రీకి దూరమైనటువంటి ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలోనే సెటిల్ అయ్యారు. తెలుగులో సరైన అవకాశాలు రాకపోవడంతోనే తాను సినిమాలు చేయట్లేదని సరైన అవకాశం వస్తే తప్పకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిస్తాను అంటూ పలు సందర్భాలలో రకుల్ తెలియజేశారు.

ఇక ఈమె బాలీవుడ్ నటుడు నిర్మాత జాకీ భగ్నానితో ప్రేమలో మునికి తేలుతున్నారు. ఇదే విషయాన్ని ఈమె అందరికీ తెలియజేశారు. ఇక ఈ మధ్యకాలంలో రకుల్ ప్రీతి సింగ్(Rakul Preet Singh) సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ పెద్ద ఎత్తున గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు. తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా సముద్ర తీరాన తన అందాలను ఆరబోస్తూ పెద్ద ఎత్తున ఫోటోలకు ఫోజులిచ్చారు. అయితే ఈమె తన స్కిన్ టోన్ కి సరిపడా బికినీ వేసుకోవడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు పై చాలా మంది కామెంట్లు చేస్తూ తొందరగా చూస్తే అసలు బట్టలే వేసుకోలేదా అన్న సందేహాలు కలుగుతున్నాయి అంటూ ఈమె ఫోటోలపై నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు

 
View this post on Instagram
 

A post shared by Rakul Singh (@rakulpreet)

Read More: బికినీలో అరియాన భారీ అందాలు.. ఆఫర్ల కోసమేనంటూ దారుణంగా?

ట్రెండింగ్ వార్తలు