మరోసారి అందాలను ఆరబోస్తూ రెచ్చిపోయిన శ్రద్ధా దాస్.. అందంతో పిచ్చెక్కిస్తోందిగా?

April 23, 2024

మరోసారి అందాలను ఆరబోస్తూ రెచ్చిపోయిన శ్రద్ధా దాస్.. అందంతో పిచ్చెక్కిస్తోందిగా?

తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ శ్రద్ధాదాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె మొదట సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న ఈ బ్యూటీ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. అంతేకాకుండా తన అందచందాలతో ఆకట్టుకుంది. ఆపై కొన్ని చిత్రాల్లో ఆమె హీరోయిన్ గా నటించినప్పటికీ సక్సెస్ దక్కలేదు. ఆ తర్వాత బోల్డ్ గా ఉండే రొమాంటిక్ రోల్స్, క్యారెక్టర్ రోల్స్ కు మాత్రమే పరిమితమైంది.

ప్రస్తుతం శ్రద్ధా దాస్ ఆ తరహా పాత్రలనే కొనసాగిస్తోంది. కాగా ఈమె సినిమాలలో నటించకపోయినప్పటికీ తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామరస్ పిక్స్ ని తరచుగా షేర్ చేస్తూ ఉంటుంది. ఒకవైపు బుల్లితెరపై ఢీ లాంటి షోలకు జడ్జిగా వ్యవహరిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో యువతకు చెమటలు పట్టిస్తోంది. అయితే అవకాశాలు లేకపోయినప్పటికీ అందాల ఆరబోతం విషయంలో మాత్రం తగ్గేదే లే అంటోంది శ్రద్ధాదాస్. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ యువతకు పిచ్చెక్కిస్తోంది. అందులో భాగంగానే తాజాగా మరొకసారి ఎద అందాలను ఆరబోస్తూ రెచ్చిపోయింది.

తాజాగా ఈమె తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలు అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. స్లీవ్ లెస్, బ్లౌజ్ వేసుకున్న చిన్నది కొంగు చాటు అందాల్ని చూపిస్తూ ఫోటోలకు పోజులిచ్చింది. ఈ ఫోటోల్లో శ్రద్దాదాస్ గ్లామర్ కుర్రాళ్లకు కిక్ ఇస్తోంది. క్లీవేజ్ పార్ట్ కనిపించేలా డిజైన్ చేసిన బ్లౌజ్ వేసుకుంది ఈ చిన్నది.. ఆ ఫోటోల్లో ఆమె ఎద అందాలు నడుము అందాలతో యువతకు చెమటలు పట్టిస్తోంది. ఆ ఫోటోలను చూసిన అభిమానులు అందంతోనే పిచ్చెక్కిస్తోందిగా అంటూ కామెంట్లు చేస్తున్నారు..

Read More: ఫరియా అబ్దుల్లా కాలుపై ఉన్న ఆ టాటూ అర్థం ఏంటో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు