వాలెంటైన్స్ డే స్పెషల్ అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇచ్చిన కేతిక?

February 14, 2024

వాలెంటైన్స్ డే స్పెషల్ అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇచ్చిన కేతిక?

ఇండస్ట్రీలోకి ఎంతో మంది సెలబ్రిటీలు వస్తుంటారు పోతుంటారు అయితే ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టి పెద్దగా సక్సెస్ అందుకో లేకపోయినా తన అందచందాలతో పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకున్నటువంటి వారిలో నటి కేతిక శర్మ ఒకరు. ఈమె చివరిగా సాయి ధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్ హీరోలుగా నటించిన బ్రో సినిమాలో సాయి ధరమ్ తేజ్ జోడిగా నటించారు. మోడల్ గా తన కెరియర్ ప్రారంభించినటువంటి కేతిక అనంతరం హీరోయిన్గా అవకాశాలు అందుకున్నారు.

ఇలా హీరోయిన్ గా పలు సినిమాలలో నటించిన ఈమెకు మాత్రం పెద్దగా అవకాశాలు రాలేదు కానీ ఈమె అందం అభినయానికి ఎంతోమంది ఈమెకు అభిమానులుగా మారిపోయారు. ప్రస్తుతం ఈమెకు ఎలాంటి సినిమా అవకాశాలు లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున అందాలను ఆరబోస్తూ రచ్చ చేస్తున్నారు. తరచూ సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేసే కేతిక వాలెంటైన్స్ డే రోజు అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చారు.

రెడ్ డ్రెస్ లో కేతిక వంగి వంగి ఇస్తున్న ఫోజులు ఇంటర్నెట్ లో మంటలు పెట్టే విధంగా ఉన్నాయి. ఇలా వంగి మరి అందాలను ఆరబోస్తూ రచ్చ చేస్తున్నటువంటి ఈమె ఫోటోలు చూసి కుర్రకారులు చూపు పక్కకు తిప్పుకోలేకపోతున్నారు. మత్తు కళ్ళతో తన అందాలన్నింటినీ ఆరబోస్తూ ఈమె ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు నెటిజెన్స్ ఈ ఫోటోలపై యధావిధిగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా అందాల ప్రదర్శనతో వాలెంటైన్స్ డే రోజు అబ్బాయిలకు కావలసిన ఫుల్ మసాలా జోడించి మరి అందాలను ఆరబోసారని చెప్పాలి. ప్రస్తుతం ఈమె ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.

 

Read More: వాలెంటైన్స్ డే స్పెషల్ ఫోటో షేర్ చేసిన ఉపాసన.. అనంతమైన ప్రేమంటూ?

Related News

ట్రెండింగ్ వార్తలు