ఆ పని చేసి నడుము నొప్పి తెచ్చుకున్న సిరి.. వీడియో చూస్తే షాకే!

December 24, 2023

ఆ పని చేసి నడుము నొప్పి తెచ్చుకున్న సిరి.. వీడియో చూస్తే షాకే!

బిగ్ బాస్ బ్యూటీ సిరి హనుమంతు(Siri Hanumanthu) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియా ద్వారా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న వారిలో సిరి హనుమంతు కూడా ఒకరు. బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇవ్వకముందు సోషల్ మీడియాలో పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ఈమె ఎన్నో వెబ్ సిరీస్ లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. యూత్ లో విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని ఏర్పరచుకుంది.

ఇక సోషల్ మీడియా ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న సిరి హనుమంతు బిగ్ బాస్ సీజన్ 5 లోకీ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక బిగ్ బాస్ సీజన్ 5 లో ఈమె యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ తో కలిసి చేసిన హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బిగ్ బాస్ హౌస్ లో బయటికి వచ్చే టప్పుడు బోలెడంత నెగిటివిటీని మూట గట్టుకుంది. కాగా సిరి, యూట్యూబర్ శ్రీహాన్ ఇద్దరు ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే.

ఆ సంగతి పక్కన పెడితే.. తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సిరి హనుమంతు శ్రీహాన్ కి తనకి సంబందించిన ఫోటోలను విషయాలను పంచుకుంటూ ఉంటుంది. ఇక సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ని మొదలుపెట్టిన సిరి వీడియోలు చేస్తూ యూట్యూబ్ ద్వారా కూడా బాగానే డబ్బులు సంపాదిస్తోంది. అయితే ఇటీవల కాలంలో ఫిట్ నెస్ మీద బాగా ద్రుష్టి పెట్టిన సిరి తరచూ ఫిట్నెస్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూనే ఉంది.

అందులో భాగంగానే తాజాగా (Siri Hanumanthu) తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోని షేర్ చేసింది. ఆ వీడియోలో సిరి జిమ్ లో వర్క్ ఔట్స్ చేస్తూ ఉండగా సడన్ గా స్కిడ్ అవ్వడంతో నడుము నొప్పి వచ్చింది. దాంతో నడుము పట్టుకొని పక్కన ఉన్న వాళ్ళను చూస్తూ నవ్వుతోంది. ఆ కామెడీ వీడియో చూసిన నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

READ MOREGame Changer: గేమ్ చేంజర్ విడుదల.. దిల్ రాజు వల్ల అవుతుందా? 

ట్రెండింగ్ వార్తలు