స్విమ్ సూట్‌‌లో సాక్షి అందాలు.. హీటెక్కిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ

January 4, 2024

స్విమ్ సూట్‌‌లో సాక్షి అందాలు.. హీటెక్కిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ

సాక్షి అగర్వాల్.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వారికి ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె సినిమాల ద్వారా కంటే ఎక్కువగా సోషల్ మీడియా ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. సాక్షి అగర్వాల్ నిత్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అనే చెప్పాలి. ఆమె గ్లామర్ ఫోటోలు పెద్ద ఎత్తున హల్ చల్ చేస్తూ ఉంటాయి. ఈమె తెలుగు సినిమాలలో నటించకపోయినప్పటికీ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. రాజా రాణి, కాలా, విశ్వాసం వంటి తమిళ డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది సాక్షి.

ఆ సినిమాలతో భారీగా పాపులారిటీని సంపాదించుకోవడంతో పాటు తెలుగులో కూడా పలువురు అభిమాను లను సొంతం చేసుకుంది. అయితే ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు తమిళం కన్నడ మలయాళ సినిమాల్లో ఎక్కువగా నటించింది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో అవకాశం వస్తే ఎంట్రీ ఇవ్వాలని తెగ ప్రయత్నిస్తోంది. అలా అని ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు లేవు అనుకుంటే పొరపా టు పడినట్టే.

ప్రస్తుతం చేతినిండా వరుస అవకాశాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది ఈ ముద్దుగుమ్మ. కెరియర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాని మాత్రం వదిలిపెట్టడం లేదు. అయితే తమిళం, కన్నడ, మ లమాళం సినిమాలలో ఎక్కువగా నటిస్తున్న సాక్షి చౌదరికి అటు ఇండస్ట్రీలో ఇటు సోషల్ మీడియాలో కూ డా గట్టిగానే ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పటికే దాదాపు కొన్ని లక్షల ఫాలోవర్స్ ను సాధించుకుంది సాక్షి అగర్వాల్. మోడల్‌ గా సాక్షి అగర్వాల్‌ తన కేరీర్ ను స్టార్ట్ చేసి సినిమా అవకాశాతో బిజీగా మారిపోయింది. ప్రస్తు తం వరుస సినిమాల్లో బిజీ అయిపోయింది సాక్షి.

ఇది ఇలా ఉంటే తరచూ అనేక ఫోటోలు వీడియోలు షేర్ చేసే సాక్షి అగర్వాల్ తాజాగా తన ఇంస్టాగ్రామ్ ఖా తాలో ఒక వీడియోని షేర్ చేసింది. ఆ వీడియోలో ఆ ముద్దుగుమ్మ ఆరెంజ్ కలర్ స్విమ్ షూట్ ను ధరించి థైస్, ఎద అందాలను ఆరబోస్తూ మత్తెక్కిస్తోంది. స్విమ్ సూట్ లో తడిచిన అందాలతో హీటెక్కిస్తోంది ఈ బిగ్ బాస్ బ్యూటీ. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్స్ కామెం ట్ల వర్షం కురిపిస్తున్నారు.

Read More: చాలా దురుసుగా ప్రవర్తించారు.. చేదు అనుభవంపై నోరు విప్పిన మాళవిక మోహనన్

ట్రెండింగ్ వార్తలు