చాలా దురుసుగా ప్రవర్తించారు.. చేదు అనుభవంపై నోరు విప్పిన మాళవిక మోహనన్

January 4, 2024

చాలా దురుసుగా ప్రవర్తించారు.. చేదు అనుభవంపై నోరు విప్పిన మాళవిక మోహనన్

మాళవిక మోహన్ పరిచయం అవసరం లేని పేరు నటిగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదిం చుకున్నటువంటి మాళవిక మోహన్ ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈ విధంగా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. అయితే ఇటీవల ఒక ఎయిర్ లైన్స్ లో ఈమె ప్రయాణిస్తూ ఉండగా ఎయిర్లైన్స్ సిబ్బంది తనపట్ల చాలా దురుసుగా ప్రవర్తించారు అంటూ తనకు ఎదురైనటువంటి చేదు అనుభవాన్ని ఈమె సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

ఇండిగో ఎయిర్ లైన్స్ లో జైపూర్ లో ప్రయాణం చేశారని తెలుస్తోంది. అయితే ఇండిగో సిబ్బంది మాత్రం ప్రయాణికుల పట్ల చాలా దురుసుగా ప్రవర్తించారని తెలిపారు. ఇక తనతో కూడా ఇండిగో సిబ్బంది కాస్త దురుసు ప్రవర్తనతో వ్యవహరించారని వారి వ్యవహార శైలి తనకు ఏమాత్రం నచ్చలేదు అంటూ ఈ సంద ర్భంగా తనకు ఎదురైనటువంటి చేదు సంఘటనను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పం చుకున్నారు.

ఈ విధంగా ఈమె ఇండిగో సిబ్బంది గురించి ఈ విధమైనటువంటి ట్వీట్ చేయడంతో ఈ ట్వీట్ పై ఇండిగో విమానయాన సమస్త స్పందించి ఇలా సంఘటన మీకు జరగడం చాలా బాధాకరం. ఇకపైలా జరగకుండా చూసుకుంటాము అంటూ రిప్లై ఇచ్చారు. అయితే ఇలా ఎంతోమంది సెలబ్రిటీలు ప్రయాణాలు చేస్తూ విమా నయాన సంస్థల నుంచి చేదు అనుభవాలను ఎదుర్కొంటూ ఉంటారు ఇటీవల ఎంతో మంది సెలె బ్రెటీలు ఇలా ఎయిర్ లైన్స్ సంస్థలపై మండిపడినటువంటి సందర్భాలు చాలానే ఉన్నాయి అని చెప్పాలి.

https://twitter.com/MalavikaM_/status/1742510369883500595?s=20

Read More: ముందు ప్రెగ్నెన్సీ.. ఆ తరువాత పెళ్లి.. అమలా పాల్‌, సెలెబ్రిటీల తీరుపై నెటిజన్ల కామెంట్లు

ట్రెండింగ్ వార్తలు