థైస్ షో చేస్తున్న సమంత.. లేటెస్ట్ పిక్ వైరల్!

January 1, 2024

థైస్ షో చేస్తున్న సమంత.. లేటెస్ట్ పిక్ వైరల్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గురించి మనందరికీ తెలిసిందే. సమంత ప్రస్తుతం మయోసైటీస్ వ్యాధి చికిత్స నుంచి నిదానంగా కోలుకుంటున్న విషయం తెలిసిందే. రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఖుషి సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాతో సూపర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకుంది సామ్. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలోనే ఆమె ప్రమోషన్స్ లో పాల్గొన్నకపోవడంతో పాటు దాదాపు ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్లు తెలుపుతూ అభిమానులకు ఒక్కసారిగా షాక్ ఇచ్చింది.

అయితే సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. ముఖ్యంగా సమంత(Samantha) సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా వార్తల్లో నిలుస్తూనే ఉంది. సినిమాలలో నటించకపోయినప్పటికీ నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత తరచూ తన గ్లామర్ ఫోటోలను తన ప్రతి ఒక కదలికను అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది. ఇక తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా వరుసగా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ లేటెస్ట్ ఫోటోలతో అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తోంది.

అందులో భాగంగానే తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది.. ఆ ఫోటోలలో సమంత థైస్ అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది. వైట్ కలర్ డ్రెస్ ను ధరించిన సమంత హై హీల్స్ ను వేసుకొని మత్తెక్కించే చూపులతో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నేటిజన్స్ అభిమానులు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు.. ఆ ఫోటో పై కామెంట్ ల వర్షం కురిపిస్తున్నారు అభిమానులు..

Read More: ఆ చిన్న సినిమా కలెక్షన్లకు అవాక్కైనా సలార్ మూవీ మేకర్స్.. ఆ సినిమా ఏదంటే?

ట్రెండింగ్ వార్తలు