ఉల్లిపొర లాంటి చీర కట్టి అందాలను ఆరబోస్తూ మతి పోగొడుతున్న శృతిహాసన్!

April 5, 2024

ఉల్లిపొర లాంటి చీర కట్టి అందాలను ఆరబోస్తూ మతి పోగొడుతున్న శృతిహాసన్!

శృతిహాసన్ పరిచయం అవసరం లేని పేరు కమల్ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి ఈమె ఇండస్ట్రీలో తనకంటూ ఇంత పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. ఇలా నటిగా తనని తాను నిరూపించుకుంటూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇటీవల ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు.

త్వరలోనే ఈమె మరికొన్ని సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఇలా సినిమాలో పరంగా ఎంతో బిజీగా ఉండే శృతిహాసన్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇక ఈమె సోషల్ మీడియాలో ఎప్పుడు చూడు చాలా మోడ్రన్ వేర్ ధరించి హాట్ లుక్ లో కనపడుతూ ఉంటారు అయితే మొదటిసారి చీర కట్టి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.

ఎర్రటి ఉల్లిపొర లాంటి చీర కట్టి అందాలన్నింటినీ ఆరబోస్తూ ఈమె హాట్ ఫోటోలకు ఫోజులిచ్చారు ప్రస్తుతం ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త సంచలనంగా మారాయి. ఎప్పుడు మోడ్రన్ వేర్ లో కిరాక్ ఫోటోలకు ఫోజులు ఇచ్చే శృతిహాసన్ ఎలా అందాల ప్రదర్శన చేస్తూ చీరలు ఉన్న ఫోటోలను షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి.

ఈగ శృతిహాసన్ సినిమాల విషయానికి వస్తే ఈమె కేవలం తెలుగు సినిమాలో మాత్రమే కాకుండా తమిళంతో పాటు హాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈమె నటిగా మాత్రమే కాకుండా సింగర్ గా ఎన్నో ప్రవేట్ ఆల్బమ్స్ చేసిన సంగతి మనకు తెలిసిందే.

Read More: నేను తెలంగాణ బిడ్డనే.. మరోసారి ఆంటీ వివాదంలోకి అనసూయ?

ట్రెండింగ్ వార్తలు