శ్రీలీల గోర్జియస్ ఫోటోలు

January 1, 2024

శ్రీలీల గోర్జియస్ ఫోటోలు

శ్రీలీల.. ఈ పేరు ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో మార్మోగిపోతోంది. సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో పెళ్లి సందd సినిమాతో శ్రీలీల హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తరువాత శ్రీలీల హీరో రవితేజతో జోడీగా ధమాకా సినిమాలో నటించింది. ప్రస్తుతం వరుస ఆఫర్స్ తో దూసుకు పోతున్న శ్రీలీలే గోర్జియస్ ఫోటోలు.

See More: కావ్య థాపర్ స్ట‌న్నింగ్ ఫొటోస్

ట్రెండింగ్ వార్తలు