చేతిలో మందు.. వెకేషన్ లో సురేఖ వాణి కూతురు.. పిక్స్ వైరల్

December 28, 2023

చేతిలో మందు.. వెకేషన్ లో సురేఖ వాణి కూతురు.. పిక్స్ వైరల్

వెండితెర నటిగా ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి సురేఖ వాణి(Surekha Vani) ఒకరు అయితే ఈ మధ్యకాలంలో ఈమె సోషల్ మీడియా పై బాగా ఫోకస్ పెట్టి సినిమాలను కూడా కాస్త తగ్గించారని చెప్పాలి. వెండితెర నటిగా అందరిని మెప్పించినటువంటి ఈమె తన కూతురు సుప్రీతను సోషల్ మీడియా వేదికగా అందరికీ పరిచయం చేశారు. సుప్రీత(Supritha Bandaru) సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఇండస్ట్రీలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇక సోషల్ మీడియాలో ఈమె తన తల్లితో కలిసి చేసే రచ్చ మామూలుగా ఉండదని చెప్పాలి. నిత్యం తన తల్లితో కలిసి రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంటారు. అంతేకాకుండా తరచూ వీరిద్దరూ వెకేషన్ లకి వెళ్లడం పబ్ ల వెంట పార్టీలు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే వీరికి సంబంధించిన ఎలాంటి చిన్న విషయమైనా కూడా వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. ఈ క్రమంలోనే సురేఖ వాణి తాజాగా తన ఇంస్టాగ్రామ్ స్టోర్ ద్వారా తన వెకేషన్ కి సంబంధించినటువంటి ఫోటోలను షేర్ చేశారు.

సముద్రపు ఒడ్డున సుప్రీత(Supritha Bandaru) సముద్రపు అందాలను ఆస్వాదిస్తూ చేతిలో మందు గ్లాసుతో ఎంతో చిల్ అవుతున్నారని తెలుస్తోంది. ఇక ఎక్కడికి వెళ్లారనే విషయాలను తెలియ చేయకపోయినా సముద్రపు అలలు ఎగిసిపడుతూ ఉండగా ఈమె మాత్రం మందు తాగుతూ తన వెకేషన్ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 
View this post on Instagram
 

A post shared by Bandaru Supritha Naidu (@_supritha_9)

Read Moreకింది నుంచి పైదాక.. అంతా చూపిస్తోన్న అషూ రెడ్డి.. ఫోటోలు వైరల్

ట్రెండింగ్ వార్తలు