వెండితెరకు దూరమైన ఈ టాలీవుడ్ హీరోస్ ఏం చేస్తున్నారో తెలుసా?

January 3, 2024

వెండితెరకు దూరమైన ఈ టాలీవుడ్ హీరోస్ ఏం చేస్తున్నారో తెలుసా?

ఎంతోమంది నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి హీరోలుగా అడుగుపెట్టి పలు సినిమాలలో నటించి ఇండస్ట్రీలో హీరోలుగా మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా సినిమా ఇండస్ట్రీలో హీరోలుగా సక్సెస్ అయినటువంటి వారిలో ఇప్పుడు కొంతమంది హీరోలు పూర్తిగా ఇంట్రెస్ట్ కి దూరమయ్యారు అసలు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు అనే విషయాలు కూడా పెద్దగా తెలియకుండా ఉన్నాయి ఇలా ఇండస్ట్రీకి దూరమైనటువంటి హీరోలలో తరుణ్ , వరుణ్ సందేశ్, రాజా, అల్లు శిరీష్ వంటి తదితర హీరోలు ఉన్నారు.

తరుణ్: బాల నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో సినిమాలలో నటించినటువంటి నటుడు తరుణ్ ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో లవర్ బాయ్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇలా లవర్ బాయ్ గా గుర్తింపు పొందినటువంటి ఈయన ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉన్నారని చెప్పాలి. మరి ఈయన ఇండస్ట్రీకి దూరమై ఎక్కడ ఉన్నారు ఏంటి అనే విషయాలు కూడా తెలియడం లేదు.

వరుణ్ సందేశ్: హ్యాపీడేస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తర్వాత పలు చిత్రాలలో నటించినటువంటి ఈయన పెద్దగా సక్సెస్ కాలేదు దీంతో నటి వితిక అనే అమ్మాయిని వివాహం చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు అయినప్పటికీ ఈయన పెద్దగా సక్సెస్ కాలేదని చెప్పాలి ఇక వీరిద్దరూ జంటగా బిగ్ బాస్ కార్యక్రమంలో సందడి చేశారు. బిగ్ బాస్ తర్వాత వరుణ్ సందేశ్(Varun Sandesh) ఎలాంటి సినిమాలకు కమిట్ అవలేదు ప్రస్తుతం ఈయన సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు.

అల్లు శిరీష్: ఎంతో సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి కుటుంబం నుంచి హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి అల్లు శిరీష్ కూడా పెద్దగా ఇండస్ట్రీలో సక్సెస్ కాలేకపోయారు. ఈయన చివరిగా ఊర్వశివో రాక్షసివో అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పరవాలేదు అనిపించుకున్న తదుపరి సినిమాలను మాత్రం శిరీష్(Allu Sirish) ప్రకటించలేదు ఈయన అప్పుడప్పుడు మెగా అల్లు ఫ్యామిలీ ఈవెంట్స్ లో కనిపిస్తూ సందడి చేస్తుంటారు.

రాజా: ఒకప్పుడు ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా అనంతరం హీరోగా నటించి గుర్తింపు పొందినటువంటి రాజా ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ దేవుడి బిడ్డగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఈయన ఎక్కడ ఉన్నారు ఏంటి అనే విషయాలు మాత్రం తెలియడం లేదు.

సందీప్ కిషన్: ఈయన కూడా వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆయనప్పటికీ ఈయన సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో పూర్తిగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం ఈయన ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ ఏం చేస్తున్నారనే విషయాలు తెలియడం లేదు. ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి సందీప్ కిషన్ ఫుడ్ బిజినెస్ లోకి అడుగు పెట్టారని తెలుస్తోంది.

Read More: నేషనల్ క్రష్ బ్యూటీ సీక్రెట్ ఇదేనా.. ఎక్కడికి వెళ్లినా అది ఉండాల్సిందేనట?

ట్రెండింగ్ వార్తలు