బార్సిలోనాలో భారీ అందాల ప్రదర్శన.. రోడ్డు మీద విష్ణు ప్రియ రచ్చ!

January 5, 2024

బార్సిలోనాలో భారీ అందాల ప్రదర్శన.. రోడ్డు మీద విష్ణు ప్రియ రచ్చ!

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఫిమేల్ యాంకర్ విష్ణు ప్రియ భీమినేని గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఉన్న ఫిమేల్ యాంకర్స్ లో యాంకర్ విష్ణు ప్రియ కూడా ఒకరు. హాట్ యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది విష్ణు ప్రియ. యాంకర్ విష్ణుప్రియ కు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే. బుల్లితెరపై ప్రసారమయ్యే పలు షోలకు యాంకర్ గా వ్యవహరిస్తూనే, పండుగ సమయాలలో నిర్వహించే ఈవెంట్ లలో కూడా సందడి సందడి చేస్తూ ఉంటుంది.

అప్పుడప్పుడు బుల్లితెరపై తన హార్ట్ పెర్ఫార్మెన్స్ లతో అదరగొడుతూ ఉంటుంది. ఇకపోతే ఈమె నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఈమె తరచూ హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కుర్రకారును అందాల కనువిందు చేస్తూ ఉంటుంది. యాంకర్ గా బుల్లితెరపై అడుగుపెట్టి ఊహించని రీతిలో పాపులారిటీని సొంతం చేసుకుంది. అయితే మొదట బుల్లితెరపై కంటే వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది.

ఇక ఈటీవీ లో ప్రసారమయ్యే పోవే పోరా అనే కార్యక్రమం ద్వారా యూత్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హాట్ ఫోటోలు గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుకు పిచ్చెక్కిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు గ్లామర్ విషయంలో మరింత డోస్ ని పెంచుతూ ఎద, నడుము, థైస్ అందాలను చూపిస్తూ యువతను రెచ్చగొడుతూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే తాజాగా విష్ణు ప్రియ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.

ఆ ఫోటోలలో ఆమె తన ఉప్పొంగుతున్న ఎద అందాలను చూపిస్తు యువతకు మతి పోగుడుతోంది. అయితే ఆ ఫోటోలను బట్టి చూస్తుంటే విష్ణుప్రియ ప్రస్తుతం బార్సిలోనాలో ఉన్నట్టు తెలుస్తోంది. అక్కడ నడిరోడ్డుపై భారీ అందాల ప్రదర్శన చేస్తూ రెచ్చిపోయింది విష్ణు ప్రియ. ఆమెతో పాటు ఆ ఫొటోస్ లో రీతూ చౌదరి కూడా ఉంది.

Read More: గుంటూరు కారం కొత్త పోస్టర్.. మీనాక్షి పోస్టర్ మీద ఫన్నీ మీమ్స్, ట్రోల్స్!

ట్రెండింగ్ వార్తలు