ఛీ ఛీ మీరు మారరు ఇక.. రీతూ, విష్ణుప్రియ వీడియోలపై ట్రోలింగ్!

January 10, 2024

ఛీ ఛీ మీరు మారరు ఇక.. రీతూ, విష్ణుప్రియ వీడియోలపై ట్రోలింగ్!

యాంకర్ విష్ణు ప్రియ, రీతూ చౌదరి గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో ఈ పేర్లు కూడా ఒకటి. ఈ మధ్యకాలంలో ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు తరచూ సోషల్ మీడియాలో నిలుస్తూ నెగిటివ్ కామెంట్స్ ని ఎదుర్కొంటున్నారు. ఇద్దరూ కలిసి వెకేషన్ లు తిరుగుతూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఎప్పటికప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉన్నారు. ఈ మధ్యకాలంలో వీరిద్దరూ ఎక్కడికి వెళ్లినా కూడా కలిసి వెళ్లడం గమనార్హం.

అంతేకాకుండా ఎక్కడికి వెళ్లినా కూడా అందాల ఆరబోత విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడం లేదు రీతూ, విష్ణు ప్రియ. అలాగే వారిపై ఎంతమంది ఎన్ని విధాలుగా నెగిటివ్ కామెంట్స్ చేసిన అవేమీ పట్టించుకోకుండా వారి పని వారు చేసుకుంటూ వెళుతున్నారు. మొన్నటికి మొన్న బార్సినాలో నడిరోడ్డుపై అందాల ప్రదర్శన చేసిన రీతూ విష్ణు ప్రియ తాజాగా మరొకసారి రెచ్చిపోయారు.

ఈ మేరకు ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియోని కూడా షేర్ చేశారు. ఆ వీడియోలో ఇద్దరు టైట్ జీన్స్ ధరించి చేతిలో గ్లాసెస్ పట్టుకొని అనిమల్ సినిమాలోని జమాల్ సాంగుకు స్టెప్పులు వేశారు. నాభి నడుము అందాలను చూపిస్తూ రెచ్చిపోయారు. మత్తెక్కించే చూపులతో ఎక్స్ప్రెషన్ తో రెచ్చిపోయారు విష్ణు ప్రియా రీతూ చౌదరి.

కాగా ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో నేటిజన్స్ వీరిద్దరిపై భారీగా ట్రోలింగ్స్ చేస్తున్నారు. ఛీ ఛీ ఇక మీరు మారరు, ఎన్నిసార్లు చెప్పినా ఎంత నెగిటివ్ గా కామెంట్స్ చేసిన వేస్ట్ అంటూ కామెంట్స్ చేస్తూ వారిపై మండిపడుతున్నారు. కాగా గత కొంతకాలంగా వీరిద్దరూ వెకేషన్ లు తిరుగుతూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ చిల్ అవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రీతూ చౌదరి జబర్దస్త్ లో హైపర్ ఆది స్కిట్ లో చేస్తూ బిజీ బిజీగా ఉంది.

Read More: దొరికిన ఈ గ్యాప్‌ని కూడా వదలడం లేదా?.. మహేష్ బాబు మామూలోడు కాదెహే

ట్రెండింగ్ వార్తలు