బాలయ్యకు ఆ పదాలు నచ్చదా.. ఆ పదం వింటే టెంపర్ లేకుండా?

March 10, 2024

బాలయ్యకు ఆ పదాలు నచ్చదా.. ఆ పదం వింటే టెంపర్ లేకుండా?

నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాలలో కూడా ఎంతో బిజీ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈయన ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు. అయితే ఇప్పటికీ వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ ఉన్నటువంటి బాలయ్య మరోవైపు రాష్ట్ర రాజకీయాలలో కూడా బిజీ అయ్యారు.

ఇటీవల భగవంత్ కేసరి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి బాలకృష్ణ ప్రస్తుతం బాబి దర్శకత్వంలో మరో సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. మనం బాలయ్య సినిమాలను కనుక చూస్తే అందులో బాలకృష్ణ మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తూ కనిపిస్తారు ఆయన సినిమాలలో మహిళలను ఎవరైనా అగౌరవపరిచిన వారిని ఉతికి ఆరేస్తూ ఉంటారు. ఇలాంటి సన్నివేశాలను బాలకృష్ణ సినిమాలలో పెడుతూ ఉంటారు.

అయితే సినిమాలలో మాత్రమే కాకుండా నిజజీవితంలో కూడా బాలయ్యకు మహిళలు అంటే చాలా గౌరవం వారిని ఎంతో మర్యాదపూర్వకంగా మాట్లాడిస్తారు. ఎప్పుడు కూడా మహిళల పట్ల ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసిన దాఖలాలు లేవు. అయితే తన ఎదురుగా ఎవరైనా మహిళలను కించపరుస్తూ మాట్లాడిన వారి గౌరవానికి భంగం కలిగించిన ఏమాత్రం తట్టుకోలేరు వెనుక ముందు ఆలోచించకుండా ఎదురుగా ఉన్నది ఎవరైనా సరే వారికి లెఫ్ట్ రైట్ ఇచ్చేస్తుంటారు.

ఇలా వ్యక్తిగత జీవితంలో కూడా బాలయ్యకు మహిళలు అంటే గౌరవం మహిళలను ఎవరైనా ఉద్దేశిస్తూ మాట్లాడిన పదాలు బాలయ్య చెవిన పడితే వారికి చుక్కలు చూపిస్తారు. అందుకే బాలయ్య ఉంటే ప్రతి ఒక్కరూ ఆచితూచి మాట్లాడుతూ ఉంటారు. ప్రస్తుతం బాలకృష్ణ బాబీ డైరెక్షన్లో సినిమా చేస్తున్నారు అయితే ఈ సినిమాకి కాస్త విరామం ఇవ్వబోతున్నారు త్వరలోనే ఎన్నికలు జరగబోతున్న తరుణంలో బాలయ్య ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో బిజీ కాబోతున్నారు.

 

Read More : నా జీవితంలో అది కఠిన నిర్ణయం.. ఇకపై సమస్య ఉండదు: సమంత

ట్రెండింగ్ వార్తలు