మంట పెట్టిన మాలవిక.. ఏం ఫిట్నెస్ రా బాబు

December 23, 2023

మంట పెట్టిన మాలవిక.. ఏం ఫిట్నెస్ రా బాబు

తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వారికి హీరోయిన్ మాళవిక మోహనన్(Malavika Mohanan)గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమె సినిమాల ద్వారా కంటే ఎక్కువగా సోషల్ మీడియా ద్వారా బాగా పాపులారిటీని సంపాదించుకుంది. కాగా సినిమా ఇండస్ట్రీలో అందం అభినయం కలబోసిన హీరోయిన్ లలో మాళవిక మోహనన్ కూడా ఒకరు. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన పేట సినిమాతో సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకుంది.

పేట సినిమా తర్వాత దళపతి విజయ్ నటించిన మాస్టర్ సినిమాలో హీరోయిన్ గా నటించి మెప్పించింది. మాస్టర్ మూవీ హిట్ తో ఈ అమ్మడుకి అవకాశాలు క్యూ కట్టాయి. దీంతో ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది. ఇకపోతే మాళవిక పేరు వినగానే ముందుగా అభిమానులకు గుర్తుకు వచ్చేది ఆమె అందం. వన్నె తరగని అందం మాళవిక సొంతం అని చెప్పవచ్చు. తరచూ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

ముఖ్యంగా తన ఫిట్నెస్ విషయంలో అందం విషయంలో ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది. కాగా ఫిట్నెస్ కు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా షేర్ చేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే తాజాగా ఈమె తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. వాటిలో మాళవిక ఎద అందాలు నడుము అందాలు కనిపించే విధంగా ఎర్ర డ్రస్సులు ధరించింది. తన నడుము అందాలను చూపిస్తూ మంటలు పుట్టిస్తోంది.

ఇక మాళవిక(Malavika Mohanan)అందాన్ని చూసి నెటిజన్స్ ఏమి అందం రా బాబు అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. మొత్తానికి మాళవిక తన ఫిట్నెస్ ఫోటోలు షేర్ చేస్తూనే తన అందంతో యువతకు పిచ్చెక్కిస్తోంది. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ కామెంట్ల వర్షం కురిపించడంతో పాటు వాటిని తెగ వైరల్ చేస్తున్నారు

Read MoreMouni Roy-Disha Patani: ఏంటి ఏదో తేడాగా ఉందే.. బికినీలో భామల పోజులు

ట్రెండింగ్ వార్తలు