Mouni Roy-Disha Patani: ఏంటి ఏదో తేడాగా ఉందే.. బికినీలో భామల పోజులు

December 23, 2023

Mouni Roy-Disha Patani: ఏంటి ఏదో తేడాగా ఉందే.. బికినీలో భామల పోజులు

ఇటీవల కాలంలో సోషల్ మీడియా పెరిగిపోవడంతో అభిమానులకు సెలబ్రిటీలకు మధ్య ఉన్న వ్యత్యాసం చాలా వరకు తగ్గిపోయింది. దీంతో అభిమానులు సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలను ఈజీగా తెలుసుకోగలుగుతున్నారు. సెలబ్రిటీలు కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో చిట్ చాట్ చేస్తూ వారి వ్యక్తిగత విషయాలను పంచుకోవడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో స్విచ్ ఆఫ్ చేస్తూ అభిమానులు అడిగే ఎన్నో ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెబుతూ ఫాలోవర్స్ ని పెంచుకుంటూ ఉన్నారు. ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే..

ఈ ముద్దుగుమ్మలు తరచూ హాట్ ఫోటో షూట్లు చేస్తూ కుర్ర కారుకు అందాలు కనివిందు చేస్తున్నారు. ఇక ఇటీవల కాలంలో అయితే హీరోయిన్స్ మరింత రెచ్చిపోతూ బికినీలో ఫోటోషూట్లు షేర్ చేస్తున్నారు. ఎంతమంది ఎన్ని విధాలుగా కామెంట్ చేసినా కూడా అందాల ఆరబోతలో తగ్గేదేలే అని అంటున్నారు. తాజాగా కూడా ఒక ఇద్దరు హీరోయిన్లు కలిసి బికినీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంతకీ ఆ హీరోయిన్లు ఎవరు ఎలాంటి ఫోటోలు షేర్ చేసారు అన్న విషయానికి వస్తే..

ఆ ఫోటోలో ఉన్న హీరోయిన్స్ మరెవరో కాదు ఒకరు దిశా పటాని(Disha Patani) మరొకరు మౌనిరాయ్(Mouni Roy). తెగ ఆ ఫోటోలో ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు బికినీ ఫోటోషూట్ చేస్తూ సెల్ఫీ దిగుతూ రెచ్చిపోయారు. మౌనిరాయ్ ఫోటో తీస్తుండగా పక్కనే దిశా పటాన్ని కూడా హాట్ గా ఫోజులు ఇచ్చింది(Mouni Roy-Disha Patani). అయితే ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

కాగా కొందరు ఆ ఫోటోలపై స్పందిస్తూ ఏంటి ఇది ఏదో తేడాగా ఉందే అంటూ నెగిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ కామెంట్స్ పై దిశా పటాని, మౌనిరాయ్(Mouni Roy-Disha Patani) ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Read Moreదిల్ రాజుపై ఎస్‌కెఎన్‌ కౌంటర్లు..నెట్టింట్లో హల్ చల్!

ట్రెండింగ్ వార్తలు