షర్ట్ లేకుండానే పోజులు.. అద్దం ముందు అనుపమ అందాలు

December 28, 2023

షర్ట్ లేకుండానే పోజులు.. అద్దం ముందు అనుపమ అందాలు

Anupama Parameswaran: మలియాళీ కుట్టిగా చిత్ర పరిశ్రమలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) ఒకరు ప్రేమమ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈమె మలయాళ చిత్ర పరిశ్రమలో మాత్రమే కాకుండా తెలుగు తమిళ భాష చిత్రాలలో కూడా నటిస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇలా సౌత్ సినిమాలలో హీరోయిన్గా కొనసాగుతూ ఉన్నటువంటి ఈమె త్వరలోనే టిల్లు స్క్వేర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు

ఇలా కెరియర్ పరంగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా కనిపిస్తారు. ఇలా సోషల్ మీడియా వేదికగా తరచూ తన ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు ఈ క్రమంలోనే తాజాగా ఈమె తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసినటువంటి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో భాగంగా జుట్టు మొత్తం పైకి కట్టి టాప్ లేకుండా కేవలం బ్రా తో మిర్రర్ సెల్ఫీలకు ఫోజులిచ్చారు.

ఇలా షర్ట్ లేకుండా అద్దం ముందు హాట్ ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఈమె దిగినటువంటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. దీంతో ఈ ఫోటోలో క్షణాలలో వైరల్ అవుతున్నాయి. అయితే చాలామంది ఈ ఫోటోలపై కామెంట్ చేయడమే కాకుండా ఈ అద్దంపై పెద్ద ఎత్తున మరకలు ఉండడంతో ఆ విషయం గురించి కూడా కామెంట్లు చేస్తున్నారు. అయితే అనుపమ ఈ ఫోటోలను షేర్ చేస్తూ.. ఫిల్టర్ బై ఏ డర్టీ మిర్రర్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Read More: అసలు బట్టలు వేసుకుందా?.. సడెన్‌గా చూస్తే షాకే.. రకుల్ బికినీ అందాలు

ట్రెండింగ్ వార్తలు