గ్లామ‌ర్ డోస్ పెంచేసిన‌ అనుప‌మ‌..హాట్ ఫోటోస్‌తో ఇంట‌ర్నెట్‌ని షేక్ చేస్తోందిగా..

January 24, 2024

గ్లామ‌ర్ డోస్ పెంచేసిన‌ అనుప‌మ‌..హాట్ ఫోటోస్‌తో ఇంట‌ర్నెట్‌ని షేక్ చేస్తోందిగా..

అనుపమా పరమేశ్వరన్ కెరీర్‌లో స్టార్టింగ్‌లో హోమ్లీ బ్యూటీగా తెలుగు ఆడియెన్స్ ని అలరించింది ఈ కేర‌ళ కుట్టి.. త‌ర్వాత తెలుగమ్మాయిలా కలిసిపోయింది.. కానీ ఉన్నట్టుంది కొత్త యాంగిల్స్ చూపిస్తూ షాకిస్తుంది.

గతేడాది విడుదలైన రౌడీ బాయ్స్ నుంచి అభిమానుల హార్ట్ బ్రేక్‌ చేస్తుంది. అందులో లిప్ లాక్స్‌తో పాటు ఇంటిమేట్ సీన్స్ కూడా ఇంటెన్స్‌తో చేసింది. ఆ తర్వాత రోజు రోజుకి సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ పెంచేస్తూనే ఉంది. తాజాగా సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌తో చేస్తున్న‌ టిల్లు స్వ్వేర్‌తో అమ్మడి స్వరూపమే మారిపోయింది. ఆ సినిమా నుండి వ‌చ్చిన‌ న్యూ ఇయ‌ర్ పోస్ట్ చూసి అంద‌రూ షాక్ అయ్యారు. ఆ పోస్టర్‌లో నిజంగానే చూపుల‌తోనే చంపేసింది.

ఇక రీసెంట్ ఫోటో షూట్స్‌లో అనుప‌మ పింక్ క‌ల‌ర్ శారీలో రెచ్చగొట్టేలా పోజులిచ్చింది. అభిమానుల‌కి తన పరువాల విందు వడ్డించింది. సైడ్‌ యాంగిల్‌లో అందాల విందు చేస్తూ క‌వ్విస్తోంది.. ప్రస్తుతం అనుపమా పరమేశ్వరన్‌ ఫోటోలు ఇంటర్నెట్‌లో రచ్చ చేస్తున్నాయి. ఆ ఫోటోల‌ను మీరు ఓ లుక్కేయండి.

Read More: హృతిక్ రోషన్ `ఫైట‌ర్‌`కి డ‌ల్‌గా అడ్వాన్స్ బుకింగ్స్..షాక్‌లో టీమ్‌

ట్రెండింగ్ వార్తలు