అవుట్‌ అండ్‌ అవుట్‌ కామెడీగా ‘ఓం భీమ్‌ బుష్’ ట్రైలర్‌

March 15, 2024

అవుట్‌ అండ్‌ అవుట్‌ కామెడీగా ‘ఓం భీమ్‌ బుష్’ ట్రైలర్‌

హీరో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ‘హుషారు’ ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన అవుట్ అండ్ అవుట్- ఎంటర్‌టైనర్ ‘ఓం భీమ్ బుష్’ తో ప్రేక్షకులని ఆలరించబోతున్నారు. వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు కలిసి ఈ సినిమాని నిర్మిస్తుండగా, యువి క్రియేషన్స్ సమర్పిస్తుంది.  టీజర్, ఫస్ట్ సింగిల్‌తో పాజిటివ్ ఇంప్రెషన్‌ని క్రియేట్ చేసింది తర్వాత, మేకర్స్ ఈ రోజు సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ ను లాంచ్ చేశారు .

ట్రెండింగ్ వార్తలు