ఎరుపు డ్రెస్సులో యాంకర్ పోజులు.. కారులో రష్మీ రచ్చ

December 23, 2023

ఎరుపు డ్రెస్సులో యాంకర్ పోజులు.. కారులో రష్మీ రచ్చ

వెండితెరపై పలు సినిమాలలో హీరోయిన్ గా నటించి పెద్దగా గుర్తింపు పొందలేక తిరిగి బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో యాంకర్ రష్మి గౌతమ్(Rashmi Gautam) కూడా ఒకరు. ఈమె కెరియర్ మొదట్లో హీరోయిన్ గా వెండి తెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈమె హీరోయిన్ గా సినిమాలు చేసిన పెద్దగా సక్సెస్ కాకపోవడంతో తిరిగి యాంకర్ గా బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే జబర్దస్త్ యాంకర్ గా ఈమె ఎంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు.

ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి కామెడీ షో ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమంతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి కూడా ఈమె వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. అలాగే బుల్లితెరపై సుదీర్ తో కలిసి ఈమె చేసిన పలు ఈవెంట్స్ పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈమెకు ఎంతో మంది అభిమానులు పెరిగిపోయారు. ఇక సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉండే రష్మీ ఎప్పుడూ కూడా మూగ జంతువుల గురించి వాటిని రక్షించాలి అంటూ ఈమె పోస్టులు పెడుతూ ఉంటారు.

ఇదిలా ఉండగా తాజాగా ఈమె తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్త వైరల్ గా మారాయి. ఇందులో భాగంగా ఎరుపు రంగు డ్రెస్ వేసుకొని కారులో మాస్ లుక్ లో ఫోటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇలా ఫోటోలకు పెద్ద ఎత్తున ఫోజులు ఇస్తూ కారులో రష్మీ(Rashmi Gautam) రచ్చ చేశారని చెప్పాలి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది నెటిజన్లు సో హాట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Read More: చీర పైకి లాగిన శ్రియా.. గుండెల్లో గుచ్చెస్తోందయ్యా.. ఫోటో వైరల్

ట్రెండింగ్ వార్తలు