May 7, 2024
ప్రతి శుక్రవారం ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంటాయి ప్రస్తుతం థియేటర్లలో మాత్రమే కాకుండా ఓటీటీలలో కూడా ఎన్నో సినిమాలు వెబ్ సిరీస్ లో ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తున్నాయి. మరి ఈ వారం థియేటర్లోనూ అలాగే ఓటీటీలలో విడుదల కాబోయే సినిమాలు ఏంటి అనే విషయానికి వస్తే..
థియేటర్లో విడుదల అయ్యే సినిమాలు
కృష్ణమ్మ: హీరో సత్యదేవ్ నటించినటువంటి కృష్ణమ్మ సినిమా మే 10వ తేదీ థియేటర్లలో విడుదల కానుంది.
ప్రతినిధి 2: నారా రోహిత్ కథానాయకుడిగా మూర్తి దేవగుప్తపు తెరకెక్కించిన చిత్రం ప్రతినిధి 2. నిజానికి ఈ సినిమా ఏప్రిల్ 25వ తేదీ విడుదల కావాల్సిందిగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ మే 10వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది.
జితేందర్ రెడ్డి: ఉయ్యాల జంపాల డైరెక్టర్ విరించి వర్మ చాలా రోజుల తర్వాత ఇండస్ట్రీకి విరామం తీసుకుని పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లో తెరకేక్కినటువంటి జితేందర్ రెడ్డి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు ఈ సినిమా మే 10న విడుదల కానుంది.
ఆరంభం: మోహన్ భగత్ , సుప్రిత సత్యనారాయణ్ , భూషణ్ కళ్యాణ్ , రవీంద్ర విజయ్ ప్రధాన పాత్రలలో నటించిన ఆరంభం సినిమా కూడా మే 10న విడుదల కానుంది.
ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు,సిరీస్‌లు..
నెట్‌ఫ్లిక్స్:
అమెజాన్ ప్రైమ్:
జీ5:
డిస్నీ+హాట్‌స్టార్:
సోనీలివ్:
ఆహా:
Read More: తమ్ముడు పవన్ కోసం రంగంలోకి దిగబోతున్న అన్నయ్య చిరు?