పొట్టి డ్రెస్సులో ఊపు ఊపేసిన విష్ణుప్రియ.. ఏంట్రా అంటూ నోరు తెరిచిన రీతూ చౌదరి

December 22, 2023

పొట్టి డ్రెస్సులో ఊపు ఊపేసిన విష్ణుప్రియ.. ఏంట్రా అంటూ నోరు తెరిచిన రీతూ చౌదరి

సోషల్ మీడియా ద్వారా ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలో పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకుంటున్నారు. బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి వారిలో విష్ణు ప్రియ(Vishnu Priya) కూడా ఒకరు. ఈమె పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ప్రస్తుత అవకాశాలు లేకపోవడంతో విష్ణు ప్రియ(Vishnu Priya) సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున అందాలను ఆరబోస్తూ రచ్చ చేస్తూ అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఇలా సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఈమెకు పలు సినిమాలు వెబ్ సిరీస్ లలో కూడా అవకాశాలు వస్తున్నాయి. అయితే సోషల్ మీడియాలో మరి పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ అవకాశాలను అందుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో పొట్టి దుస్తులు వేసుకొని పెద్ద ఎత్తున డాన్సులు చేయడం ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈమె పొట్టి డ్రెస్ వేసుకొని ఫోటోలకు ఫోజులిస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఈమె షేర్ చేసినటువంటి ఫోటోలు క్షణాలలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి దీంతో ఎంతో మంది అభిమానులు ఈమె ఫోటోలపై విభిన్న రీతిలో కామెంట్లు చేశారు అయితే ఈమె ఫోటోలపై తన ప్రాణ స్నేహితురాలు రీతు చౌదరి(Rithu Chowdary) కూడా స్పందించారు. ఈ సందర్భంగా రీతూ కామెంట్స్ చేస్తూ ఏంట్రా అంటూ ఏకంగా నోరెళ్ళబెట్టారు. ప్రస్తుతం విష్ణు ప్రియ షేర్ చేసినటువంటి ఈ ఫోటోలు నెట్టింట తెగ చెక్కర్లు కొట్టేస్తున్నాయి.

Read More: సలార్ చూసే వారికి ఇదో సూచన.. ఈ సీన్లు మాత్రం మిస్ అవ్వకండి

ట్రెండింగ్ వార్తలు