షర్ట్ విప్పింది..లోపలి అందాల్ని చూపించింది..రీతూ ఫోటోలపై నెటిజన్ల కామెంట్లు

December 24, 2023

షర్ట్ విప్పింది..లోపలి అందాల్ని చూపించింది..రీతూ ఫోటోలపై నెటిజన్ల కామెంట్లు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సీరియల్ నటి, జబర్దస్త్ కమెడియన్ రీతూ చౌదరి(Rithu Chowdary) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమెకు మొదట యాంకర్ గా కెరీర్ను ప్రారంభించి, ఆ తర్వాత మోడలింగ్ లోకి అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ. ప్రదీప్ యాంకర్ గా వ్యవహరించిన పెళ్లి చూపులు ప్రోగ్రాంతో ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ మాలో ప్రసారం అయినా గోరింటాకు సీరియల్ లో నటించి మొదటి సీరియల్ తోనే మంచి గుర్తింపును ఏర్పరుచుకుంది. ఈ సీరియల్ తర్వాత ఈమెకు వరుసగా అవకాశాలు వచ్చి చేరాయి.

అలా బుల్లితెరపై ప్రసారమవుతున్న సూర్యవంశం, ఇంటిగుట్టు, అమ్మకోసం లాంటి సీరియల్స్ లో కీలకపాత్రలు పోషించి బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. అలాగే అడపాదడపా సినిమాలలో సైతం మెరిసింది. ఆ తర్వాత జబర్దస్త్ కి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారీటీని సంపాదించుకుంది. అంతేకాకుండా సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ని పెట్టి రకరకాల వీడియోలను షేర్ చేస్తూ ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది.

కాగా జబర్దస్త్, సీరియల్స్ ద్వారా కంటే రీతు చౌదరి(Rithu Chowdary) సోషల్ మీడియాలోనే బాగా ఫేమస్ అయ్యింది అని చెప్పవచ్చు. రీతు చౌదరికి సోషల్ మీడియాలో బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. తరచూ సోషల్ మీడియా హాట్ ఫొటోస్ ని షేర్ చేస్తూ ఉంటుంది. తరచూ సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారకు అందాలకు కనువిందు చేస్తూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో మరింత రెచ్చిపోయే బికినీ ఫోటో షూట్ లు చేస్తూ కుర్రకారుకు సెగలు పుట్టిస్తోంది.

ఇది ఇలా ఉంటే తాజాగా రీతూ చౌదరి తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో ఆమె బ్లాక్ కలర్ డ్రెస్ ని ధరించి తన నడుము ఎద అందాలను ఆరబోస్తూ, మత్తెక్కించే చూపులతో కవ్విస్తోంది ఈ ముద్దుగుమ్మ. షర్టు బటన్ విప్పేసి మరి లోపలి అందాలను చూపిస్తూ యువతను రెచ్చగొడుతోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Read MoreMalavika Mohanan: క్యూట్ లుక్స్‌తో ఫిదా చేస్తోన్న మాళవిక మోహనన్

ట్రెండింగ్ వార్తలు